ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా కనిపిస్తున్నాయి. జగన్ ఏది చేసినా నేరమే అన్నట్టుగా మారింది. ప్రభుత్వం తీసుకున్న ప్రతీ నిర్ణయం చుట్టూ న్యాయ పరమైన వివాదం రాజేయడం ఆనవాయితీగా తయారయ్యింది. అందుకు తోడుగా ఇప్పుడు గత ప్రభుత్వ నిర్ణయం అమలు చేసినా నేరమే అనే వరకూ వచ్చేసింది. పైగా ఆ నిర్ణయం చేసి,అమలు చేసిన వాళ్లే ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. సామాన్య ప్రజలు కూడా ఆశ్చర్యపోయేలా విపక్షాలు వ్యవహరిస్తున్న తీరు విడ్డురంగా మారుతోంది. చంద్రబాబు ముఖ్యమంత్రి గా ఉన్నకాలంలో […]