భారత్ తరఫున అంతర్జాతీయ క్రీడలలో ఉత్తమ ప్రదర్శన చేసిన క్రీడాకారులను ప్రోత్సహిస్తూ కేంద్రం ప్రతి ఏటా అర్జున అవార్డులతో సత్కరిస్తుంది. ప్రతి ఏడాదిలాగే రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డులతో సహా జాతీయ క్రీడా పురస్కారాలు-2020 కోసం మే 5 న క్రీడా మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించే సంగతి తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇ-మెయిల్ ద్వారా నామినేషన్లను పంపాలని మంత్రిత్వ శాఖ కోరింది.సాధారణంగా ఏప్రిల్లో ప్రారంభమయ్యే ఈ నామినేషన్ల ప్రక్రియ […]