ఆజ్ తక్ ఇ-అజెండా కార్యక్రమంలో శనివారం నాడు పాల్గొన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సంచలన వాఖ్యలు చేశారు. ఇటీవల వలస కార్మికులకు సంబంధించిన కేసులో సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనలను సమర్దిస్తూ ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఎన్నికలలో పదేపదే ఓడిపోయిన వారు కోర్టుల ద్వారా దేశ రాజకీయాలను నియంత్రించడానికి ప్రయత్నిచడం తగదని పరోక్షంగా ప్రతిపక్షాన్ని ఉద్దేశించి సంచలన ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో , […]