డార్లింగ్ గా, రెబెల్ స్టార్ గా అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభాస్ కు బాహుబలి తెచ్చిన ఖ్యాతి ఎలాంటిదో చూశాం. హిందీలోనూ వందల కోట్లు కొల్లగొట్టే స్థాయికి ప్రభాస్ చేరుకున్నాడంటే అది దాని చలవే. ఇప్పటికీ బాలీవుడ్ తో సహా అన్ని భాషల్లోనూ బాహుబలిని మించిన సినిమా తీయాలని తాపత్రయపడే వారెందరో. ఇదిలా ఉండగా ప్రభాస్ కు ఇంత స్టార్ డం రావడంలో మొదటి అడుగుగా నిలిచిన కృష్ణంరాజు గారికి సైతం ఇలాంటి చిరస్మరణీయమైన చిత్రం ఒకటుంది. […]