తెలుగు టీవీ చానెల్ టీవీ5 తీరు ఇటీవల చర్చనీయాంశం అవుతోంది. ఆ చానెల్ యాంకర్ల తీరు దానికి కారణం. ప్రతీ సందర్భంలోనూ ఏపీలో జగన్ ప్రభుత్వాన్ని దూషించడానికే వారు సమయాన్ని వెచ్చిస్తున్న తీరు విశేషంగా మారుతోంది. ముఖ్యంగా సాంబశివరావు, మూర్తి వంటి వారి వ్యవహారం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. చివరకు అన్నీ వదిలేసి నేరుగా అమరావతి వంటి ఉద్యమాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించే స్థాయికి వారు చేరిపోయారు. వార్తలు అందించే బదులు, వార్తలు సృష్టించేందుకు సిద్ధపడడమే విస్మయకర […]