జడ్ ప్లస్ క్యాటగిరిలో నేషనల్ సెక్యురిటీ గార్డ్స్ భద్రత ఉన్న వ్యక్తులు కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలకు అతీతులా ? తాజాగా జరిగిన ఓ ఘటనను చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. విషయం ఏమిటంటే తెలంగాణా నుండి అమరావతికి సోమవారం మధ్యాహ్నం చంద్రబాబునాయుడు వచ్చాడు. తెలంగాణా-ఏపి సరిహద్దుల్లోని గరికపాడు చెక్ పోస్టు దగ్గర చంద్రబాబుకు కరోనా వైరస్ నిర్ధారిత పరీక్షలు చేయాలని అధికారులు నిర్ణయించారు. పరీక్షలు చేయటానికి జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ […]