ఆంధ్రప్రదేశ్లో అక్కరకురాని వారిగా ఉన్న గిరిపుత్రులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పట్టాభిషేకం జరుగుతుంది. గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై సిఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు సమస్యల లోగిళ్లులో ఉన్నారు. వారి సమస్యలను, అవసరాలను తీర్చే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళికలను రచించారు. గిరిజనలకు భూమి హక్కును కల్పించేందుకు సిఎం వైఎస్ జగన్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అటవీసాగు హక్కు పత్రాల కోసం ఎదురుచూస్తున్న గిరిజనానికి మరికొద్ది రోజుల్లో మేలు జరగనుంది. […]