సడలింపుల్లో భాగంగా క్యాబ్ లు రోడ్డెక్కిన విషయం తెలిసిందే. తెలంగాణలో సడలింపులు అందుబాటులోకి వచ్చిన మొదటి రోజే.. ఓలా, ఉబెర్ సంస్థలకు చెందిన 26000 వాహనాలు క్యాబ్ సేవల్లో పాల్గొన్నాయి. అటు సంస్థలు కానీ.. ఇటు ప్రభుత్వం కానీ.. ఎటువంటి రక్షణ సౌకర్యాలూ కల్పించకపోవడంతో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు క్యాబ్ బుక్ చేసుకున్న వారిలో కొంత మంది నిబంధనలను పాటించడం లేదని, ముగ్గురి కంటే ఎక్కువ మంది ఎక్కొద్దన్నా.. వినడం లేదని ఆవేదన […]