చుక్క పడితే గానీ రోజు ప్రారంభమైన కొంత మంది మందుబాబులకు లాక్ డౌన్ చుక్కలు చూపించింది. 40 రోజులుగా మద్యం లేక నరకయాతన చూశారు. పెగ్గు లేక పాలుపోక అయోమయంలో పడ్డారు. వింత వింతగా ప్రవర్తించారు. రోజు ఒక యుగంలా గడిపారు. లాక్ డౌన్ ఎప్పుడెప్పుడు ఎత్తి వేస్తారా, మద్యం షాపులు ఎప్పుడూ తెరుచుకుంటాయా అని వేయికళ్ళతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ రోజు నుంచి మద్యం షాపులు తెరుచుకోనుండడంతో మందుబాబుల ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎన్నాళ్లో […]
ఒక వ్యక్తి కూరగాయల కోసం రైతుబజార్ కి వెళ్ళాడు.. ఈలోపు ఛాతీలో నొప్పి రావడంతో మార్కెట్లోనే కుప్పకూలిపోయాడు. ఒక 15 నిమిషాలు పాటు నొప్పితో రైతుబజార్లోనే విలవిలాడుతూ చనిపోయాడు. కరోనా వైరస్ కారణంగా చుట్టూ ఉన్న ప్రజలు చోద్యం చూస్తూ నిలుచున్నారే తప్ప దగ్గరకు వెళ్లే సాహసం చేయలేదు. కనీసం ఏ ఒక్కరు స్పందించినా అతన్ని ప్రాణాలకు ప్రమాదం తప్పేది. కర్ణాటకలోని ఉమ్నాబాద్కు చెందిన చంద్రకాంత్ ఆటోడ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతను ప్యాసింజర్ ఆటో నడుపుతూ […]