దేశంలో గత నెల 25 నుంచి లాక్ డౌన్ అమల్లో ఉంది. కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. ఈ రోజు వెయ్యి కి పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మరిన్ని రోజులు పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా సమావేశమైన నరేంద్ర మోడీ.. లాక్ డౌన్ పొడిగింపుపై ప్రకటన చేయడమే తరువాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓ డిమాండ్ చేశారు. […]