హైదరాబాద్ ఉప్పల్ లోని హెరిటేజ్ ఫుడ్స్ లో పనిచేస్తున్న యువకుడు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో తెలంగాణా ప్రభుత్వం అతన్ని ఐసోలేషన్ కి తరలించగా , హెరిటేజ్ ఫ్యాక్టరీలో అతనితో సన్నిహితంగా మెలిగిన ఆరుగురు గార్డ్స్ , ప్రత్యక్ష సంభందం ఉన్న ఇరవై ఏడు మంది పాజిటివ్ అనుమానితుల సమాచారాన్ని తెలంగాణా ప్రభుత్వానికి తెలియజేయకుండా వారిని ఓ ఇంట్లో దాచి ఉంచిన విషయం స్థానికుల ధర్నాతో బయట పడిన విషయం తెలిసిందే . ఈ ఘటనతో […]