ఇంకా మన తెలుగు అగ్ర నిర్మాతలు ఆలోచన దశలోనే ఉన్నారు కానీ థియేటర్ల ఓపెనింగ్ ఇప్పుడప్పుడే జరిగే సూచనలు కనిపించకపోవడంతో ఒక్కో బాష నుంచి ఓటిటి రిలీజుల వైపు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇంకో నాలుగు నెలల దాకా జనం ఎప్పటిలాగా సినిమా హాళ్లకు వచ్చే అవకాశం తక్కువగా ఉండటంతో నష్టాలను భరించే స్థోమత లేని వాళ్ళు డిజిటల్ కు అమ్మేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో అమృతరామం వచ్చేసి నెగటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది కూడా. మార్కెట్ పరంగా […]