iDreamPost

OTT Movie Suggestion: నిజమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంటదా? ఊపిరి కూడా తీసుకోలేని టెన్షన్!

  • Published May 10, 2024 | 3:03 PMUpdated May 10, 2024 | 3:03 PM

వీకెండ్ ఏ సినిమాలు చూడాలా అని సెర్చ్ చేసే మూవీ లవర్స్ కు.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

వీకెండ్ ఏ సినిమాలు చూడాలా అని సెర్చ్ చేసే మూవీ లవర్స్ కు.. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

  • Published May 10, 2024 | 3:03 PMUpdated May 10, 2024 | 3:03 PM
OTT Movie Suggestion: నిజమైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇలా ఉంటదా? ఊపిరి కూడా తీసుకోలేని టెన్షన్!

చాలానే సినిమాలు ఓటీటీ లోకి వస్తూ ఉంటాయి. కానీ వాటిలో ఏది బెస్ట్ అని సెర్చ్ చేస్తూ ఉంటారు మూవీ లవర్స్ . ఈ మధ్య కాలంలో ఏ ఏ సినిమాలు.. ఏ ప్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అవ్వబోతున్నాయనే లిస్ట్ తో పాటు.. ఏ సినిమాలు మిస్ చేసి ఉంటారో.. ఏ సినిమా బావుంటుందో.. వీకెండ్ రిమైండర్లు అంటూ.. వీకెండ్ సజ్జెషన్స్ అంటూ.. వరుసగా ఓటీటీ కి సంబంధించిన అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఈ వారం ఓటీటీ లోకి ఇరవైకి పైగానే సినిమాలు వచ్చాయన్న విషయాన్నీ ఆల్రెడీ మూవీ లవర్స్ కు తెలిసే ఉంటుంది. మరి వాటిలో ఏది చూడాలి అనే కన్ఫ్యూజన్ లో ఉన్న వారికి ఈ సినిమా బెస్ట్ అని చెప్పి తీరాలి . మరి ఈ సినిమా ఏంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాలను చూసేద్దాం.

ఈ సినిమా పేరు ఎస్. ఐ. టి (S.I.T) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. అరవింద్ కృష్ణ , రజత్ రాఘవ్ హీరోలుగా న‌టించిన ఈ తెలుగు సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి వచ్చేసింది. థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఈ సినిమాను మిస్ చేయకుండా చూడాల్సిందే. ఈ సినిమా జీ 5 ఓటీటీ లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది క్రైమ్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ను చూసేందుకు ఇంట్రెస్ట్ బాగానే చూపిస్తున్నారు. ఎలాగూ ఈ అటు థియేటర్ లోను.. ఇటు ఓటీటీ లోను చెప్పుకోదగిన సినిమాలు లేవు కాబట్టి. ఈ సినిమా ఈ వీకెండ్ కు బెస్ట్ సజ్జెషన్ అని చెప్పి తీరాలి. అందులోను సినిమా పేరులోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్నారు .. దానిని బట్టే అర్ధం చేసుకోవచ్చు.. ఈ సినిమా చూసిన వారికి ఖచ్చితంగా థ్రిల్లింగ్ ఎక్స్పీరియెన్స్ ఇస్తుందని చెప్పి తీరాలి. ప్రస్తుతం ఈ సినిమా జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా స్టోరీ అన్ని సినిమాలనే ఉంటుంది.. కానీ వీళ్ళు కేసును సాల్వ్ చేసే విధానం మాత్రం ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుంది. ఒక భార్య భర్త కలిసి ఉన్న ఇంట్లో ఓ హత్య జరుగుతుంది.. ఆ హత్య ఎలా జరిగింది.. ఎవరు చేశారు.. పోలీసులు ఎలా ఆ కేసు సాల్వ్ చేశారు అనేదే ఈ సినిమా.. సినిమా స్టోరీ లైన్ కామన్ గానే కనిపిస్తుంది కదా అని.. ఏముందిలే అని వదిలేస్తే మాత్రం పొరపాటే.. ఎందుకంటే ఈ సినిమాలో పోలీసులు ఆ కేసును ఎలా సాల్వ్ చేశారు అనేదే ఈ కథలోని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. లాజిక్స్ పక్కన పెట్టి.. థ్రిల్లింగ్ ఏపీరియెన్స్ కోసం ఈ సినిమా చూడొచ్చు. ఈ మూవీ రన్ టైమ్ కూడా తక్కువే కాబట్టి.. ఈ వీకెండ్ కు ఈ సినిమా బెస్ట్ సజ్జెషన్ అని చెప్పొచ్చు. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి