• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » crime » Uttar Pradesh Latest Crime News September 19th

వీడియో: ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే మహిళపై వార్డ్ బాయ్ దారుణం!

  • By Uppula Naresh Published Date - 06:24 PM, Tue - 19 September 23 IST
వీడియో: ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే మహిళపై వార్డ్ బాయ్ దారుణం!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ ఆస్పత్రిలో వార్డ్ బాయ్ గా పని చేస్తున్న ఓ యువకుడు మద్యం మత్తులో ఉండి వైద్యుల కళ్లముందే ఓ మహిళపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. పక్కనున్న కొందరు వైద్యులు అతడిని అడ్డుకోవాల్సింది పోయి సినిమా చూసినట్లుగా చూశారు. ఇంతే కాకుండా కబుర్లు చెప్పుకుంటూ ముసి ముసి నవ్వులు నవ్వకున్నారు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ ఫరూఖాబాద్ లోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో ఓ యువకుడు వార్డ్ బాయ్ గా పని చేస్తున్నారు. అయితే ఇటీవల అతడు అతిగా మద్యం సేవించి ఆస్పత్రికి వచ్చాడు. ఇంతే కాకుండా ఆస్పత్రిలో వైద్యుల కళ్లముందే ఓ మహిళతో గొడవకు దిగాడు. ఆమెతో వాగ్వాదానికి దిగడమే కాకుండా కోపంతో ఆ మహిళపై దాడికి దిగాడు. ఇదంతా చూస్తున్నఅక్కడున్న కొందరు వైద్యులు సినిమా చూసినట్లు చూశారు. ఇంతే కాకుండా ఏ ఒక్కరు కూడా ఆ యువకుడిని అడ్డుకోకపోగా.. ముసి ముసినవ్వులు నవ్వుకున్నారు.

అనంతరం బాధితురాలు పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళపై దాడి చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న ఓ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది.

pic.twitter.com/sw61jJgfJn

— Hardin (@hardintessa143) September 19, 2023

  • ఇది కూడా చదవండి: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు..! పెళ్లైన ఆరునెలలకే..

Tags  

  • crime news
  • Farrukhabad
  • Uttar Pradesh

Related News

విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్

విద్యార్థితో గుంజీలు తీయించాడని.. టీచర్ పై పేరెంట్ దాడి.. వీడియో వైరల్

విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన కొందరు ఉపాధ్యాయులు సహనం కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. దీంతో ఆ టీచర్లు తల్లిదండ్రుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తోంది. విద్యార్థులు తరగతి గదిలో అల్లరి చేస్తేనో, సరిగా చదవకపోతేనో ఉపాధ్యాయులు పనిష్మెంట్ ఇవ్వడం సాధారణంగా జరిగే విషయమే. కానీ ఈ పనిష్మెంట్ హద్దు మీరినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈ తరహాలోనే ఓ టీచర్ విద్యార్థికి పనిష్మెంట్ ఇచ్చినందుకు ఆ విద్యార్థి తండ్రి చేతిలో దెబ్బలు తిన్నాడు. అంత కఠినమైన పనిష్మెంట్ ఇస్తావా అంటూ […]

2 hours ago
పెళ్లై ఏడాదే.. అంతలోనే దారుణం.. రాత్రికి రాత్రే

పెళ్లై ఏడాదే.. అంతలోనే దారుణం.. రాత్రికి రాత్రే

8 hours ago
పారా మెడికల్ స్టూడెంట్ సుమన దారుణ హత్య!

పారా మెడికల్ స్టూడెంట్ సుమన దారుణ హత్య!

10 hours ago
యువతి మీద పగబట్టిన మృత్యువు.. ఒక చోట తప్పించుకుంటే.. మరో చోట

యువతి మీద పగబట్టిన మృత్యువు.. ఒక చోట తప్పించుకుంటే.. మరో చోట

14 hours ago
దారుణం.. అప్పు చెల్లించలేదని చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగించారు!

దారుణం.. అప్పు చెల్లించలేదని చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగించారు!

14 hours ago

తాజా వార్తలు

  • 9 ఏళ్లు ఆయనతో ప్రేమలో ఉన్నా.. కానీ ఆ విషయం లగ్నపత్రికతోనే తెలిసింది!
    57 mins ago
  • రైతులకు అలర్ట్.. ఆ పని చేయకపోతే నష్టపోతారు!
    58 mins ago
  • సమంత గ్రేట్‌.. ఇలా నిజం ఒప్పుకునే ధైర్యం ఎవరికి ఉంది?
    59 mins ago
  • డాక్టర్‌ నిర్వాకం.. కడుపులో కత్తి వదిలేశాడు..
    1 hour ago
  • ఆస్కార్ రేసులో ‘బలగం’, ‘దసరా’.. ఆ సినిమాతోనే తెలుగు మూవీస్​కు పోటీ!
    2 hours ago
  • కూతురి మరణం.. విజయ్‌ ఆంటోనీ ఎమోషనల్‌ లేఖ!
    2 hours ago
  • ‘సలార్’ గురించి ఇక మర్చిపోండి.. ప్రభాస్ మూవీ ఇప్పట్లో లేనట్లే!
    3 hours ago

సంఘటనలు వార్తలు

  • గుడ్ న్యూస్ చెప్పిన TSRTC.. ప్రయాణికులకు బంపరాఫర్!
    3 hours ago
  • 7/G రీ రిలీజ్! 20 ఏళ్ళ తరువాత కూడా ఇంత క్రేజ్ కి కారణం?
    3 hours ago
  • వీడియో: చాయ్ కోసం వెళ్లిన పోలీసులు.. వ్యాన్ నుంచి తప్పించుకుని పారిపోయిన ఖైదీలు
    3 hours ago
  • టీమిండియాలో అతడే నెక్స్ట్ కోహ్లీ.. వరల్డ్ కప్​లో దంచికొడతాడు: రైనా
    4 hours ago
  • ప్రజలపై రెచ్చిపోయిన సీఎం కుమారుడు.. డబ్బు పిచ్చి పట్టిందంటూ..
    4 hours ago
  • సూర్యపై మాకు నమ్మకం ఉంది! అతన్ని ఇంకా సపోర్ట్‌ ఇస్తాం: ద్రవిడ్‌
    4 hours ago
  • భర్త జైల్లో ఉంటే బయట ఎంజాయ్ చేస్తున్న నటి.. అసలు నిజం ఏంటి?
    4 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version