iDreamPost
android-app
ios-app

ఈరోజు ఒక్కరోజే OTT లో 11 సినిమాలు/సిరీస్ లు.. ఆ 2 చాలా స్పెషల్

  • Published Aug 16, 2024 | 11:19 AM Updated Updated Aug 16, 2024 | 11:19 AM

Today OTT Releases: ఈ వారం ఓటీటీ లోకి చాలానే సినిమాలు వచ్చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు ఆల్రెడీ మంచి వ్యూస్ ను కూడా దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో కేవలం ఈరోజు మాత్రమే ఏకంగా 11 సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

Today OTT Releases: ఈ వారం ఓటీటీ లోకి చాలానే సినిమాలు వచ్చేశాయి. వాటిలో కొన్ని సినిమాలు ఆల్రెడీ మంచి వ్యూస్ ను కూడా దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో కేవలం ఈరోజు మాత్రమే ఏకంగా 11 సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. మరి ఆ సినిమాలేంటో చూసేద్దాం.

  • Published Aug 16, 2024 | 11:19 AMUpdated Aug 16, 2024 | 11:19 AM
ఈరోజు ఒక్కరోజే OTT లో 11 సినిమాలు/సిరీస్ లు.. ఆ 2 చాలా స్పెషల్

మిగిలిన అన్ని వీకెండ్స్ కంటే కూడా ఈ వీకెండ్ కాస్త స్పెషల్, ఇండిపెండెన్స్ డే , శ్రావణ శుక్రవారం అంటూ ఇలా వరుసగా హాలిడేస్ రావడంతో.. మూవీ లవర్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు అటు థియేటర్స్ లోను.. ఇటు ఓటీటీ లోను ఇంట్రెస్టింగ్ మూవీస్ ను తీసుకుని వచ్చారు మేకర్స్. ఈ క్రమంలో ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయినా సినిమాల గురించి టాక్ వింటూనే ఉన్నారు. ఇక అవి కాకుండా ఓటీటీ లో కూడా మంచి సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఈ క్రమంలో కేవలం ఈరోజు ఒక్కరోజే ఏకంగా 11 సినిమాలు ఓటీటీ లోకి వచ్చేశాయి. మరి ఈ సినిమాలేంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

ఈరోజు ఓటీటీ లోకి రాబోయే సినిమాలు, సిరీస్ లు ఇవే..

నెట్‌‌ఫ్లిక్స్ :

  • కెంగన్ అసుర సీజన్ 2 పార్ట్ 2 (యానిమేషన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16
  • ఐ కెనాట్ లివ్ వితౌట్ యూ (హాలీవుడ్ మూవీ)- ఆగస్ట్ 16
  • పెరల్ (ఇంగ్లీష్ హారర్ మూవీ)- ఆగస్ట్ 16
  • లవ్ నెక్ట్స్ డోర్ (కొరియన్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 17
  • షాజమ్: ఫ్యూరీ ఆఫ్ గాడ్స్ (ఇంగ్లీష్ సూపర్ హీరో చిత్రం)- ఆగస్ట్ 17
  • ది గార్‌ఫీల్డ్ మూవీ (యానిమేషన్ సినిమా)- ఆగస్ట్ 17

అమెజాన్ ప్రైమ్:

  • వాస్కోడిగామా (తమిళ సినిమా)- ఆగస్ట్ 16
  • యే మేరి ఫ్యామిలీ సీజన్ 4 (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

ఆహా :

  • ఎవోల్ (తెలుగు బో*ల్డ్ మూవీ)- ఆగస్ట్ 16
  • కొంజల్ పెసినాల్ ఎన్న (తమిళ సినిమా)- ఆగస్ట్ 16

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ :

  • మై పర్‌ఫెక్ట్ హస్బండ్ (తమిళ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

జియో సినిమా:

  • బెల్ ఎయిర్ సీజన్ 3 (ఇంగ్లీష్ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 16

సోనీ లివ్:

  • చమక్: ది కంక్లూజన్ (హిందీ మూవీ)- ఆగస్ట్ 16

బుక్ మై షో:

  • డిస్పకబుల్ మీ 4 (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 16

ఇక ఈ సినిమాలలో సత్య రాజ్ నటించిన మై పర్ఫెక్ట్ హస్బెండ్ అలాగే తెలుగులో బో*ల్డ్ రొ*మాంటిక్ మూవీ ఎవోల్ మూవీ.. కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉండనున్నాయి. ఇక వీకెండ్ లోపు ఇంకేమైనా సినిమాలు సడెన్ సర్ప్రైజ్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.