iDreamPost
android-app
ios-app

హౌస్ వైఫ్ సీక్రెట్ ఏజెంట్ గా మారితే.. OTT లో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు

  • Published Jul 09, 2024 | 3:01 PM Updated Updated Jul 09, 2024 | 3:01 PM

OTT Best Comedy Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఓ హత్య చుట్టూ ఈ జోనర్ కథలు సాగుతూ ఉంటాయి. మరి దానికి కామెడీ టచ్ ఇస్తే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

OTT Best Comedy Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ఓ హత్య చుట్టూ ఈ జోనర్ కథలు సాగుతూ ఉంటాయి. మరి దానికి కామెడీ టచ్ ఇస్తే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ సాగిపోతూ ఉంటాయి. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా ఇలాంటి ఓ సినిమా గురించే.

  • Published Jul 09, 2024 | 3:01 PMUpdated Jul 09, 2024 | 3:01 PM
హౌస్ వైఫ్ సీక్రెట్ ఏజెంట్ గా మారితే.. OTT లో ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు

సరిగ్గా సెర్చ్ చేయాలి కానీ .. ఓటీటీ లో మనకు తెలియాలని ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు ఉన్నాయి. వీటిని చూసే వరకు తెలీదు.. ఆయా సినిమాలు అంత బావుంటాయని. ఏదైనా సోషల్ మీడియాలో ఆ సినిమాకు సంబంధించిన వీడియోస్ , కొన్ని క్లిప్స్ చూసినా.. లేదా ఆ సినిమా గురించి ఎవరైనా చెప్పిన తర్వాత.. అరే ఇన్ని రోజులు ఈ సినిమాను ఎలా మిస్ చేశాం అని ఫీల్ అయిపోతూ ఉంటారు ప్రేక్షకులు. ఇప్పుడు చెప్పుకోబోయే మూవీ గురించి విన్నా కూడా ఇలాంటి ఫీలింగ్ ఏ వస్తుంది. జెనెరల్ గా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడని వారు ఎవరు ఉండరు. మరి అలాంటి ఓ క్రైమ్ థ్రిల్లర్ కు కామెడీ టచ్ ఇస్తే.. ఇక ఆలాంటి సినిమాలను అసలు వదిలిపెట్టరు. ఇప్పుడు చెప్పుకోబోయేది కూడా అలాంటి ఓ సినిమా గురించే మరి ఈ సినిమాను మీరు చూశారో లేదో.. ఈ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేయండి.

ఈ సినిమా పేరు “మిసెస్ అండర్ కవర్“. ఈ మూవీకి అనుశ్రీ మెహతా దర్శకత్వం వహించారు. కాగా ఈ మూవీ లో మెయిన్ లీడ్ లో నటించింది ఎవరో కాదు.. బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే. తెలుగులోనూ , హిందీలోనూ పలు చిత్రాలు చేసిన ఈ ముద్దుగుమ్మ.. లెజెండ్ సినిమాతో అందరికి ఫేవరేట్ అయిపొయింది. ఇక ఈ మూవీలో రాధికా ఆప్టే తో పాటు.. సుమిత్ వ్యాస్, రాజేష్ శర్మ, సాహేబ్ ఛటర్జీ, అంగనా రాయ్ లాంటి వారు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ ప్రస్తుతం జీ5 లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే మాత్రం వెంటనే చూసేయండి. మరి ఈ సినిమా కథేంటి అనే విషయానికొస్తే..

Mrs Undercover

కోల్ కతాలో ఓ సీరియల్ కిల్లర్.. కామన్ మ్యాన్ అనే పేరుతో.. మహిళలను హత్య చేస్తూ.. వాటిని రికార్డు చేసి వైరల్ చేస్తూ ఉంటాడు. పైగా అతనిని పట్టుకోడానికి వచ్చిన స్పెషల్ ఆఫీసర్స్ ను కూడా అతను చంపేస్తూ ఉంటాడు. వాళ్లలో చివరిగా సీరియల్ కిల్లర్ ను పట్టుకోడానికి వచ్చిన వారిని చేసిన మర్డర్.. ఆ ప్రాంతమంతా కల్లోలం సృష్టిస్తుంది. దీనితో అతనిని పట్టుకునేందుకు కొత్త ఏజెంట్ రంగంలోకి దిగుతాడు రంగీలా.. ఈ క్రమంలో అతని ఇంట్లో రాధికా ఆప్టే గృహణిగా ఉంటుంది.

కానీ ఆమె ఒక అండర్ కవర్ ఏజెంట్ అని ఆ తర్వాత తెలుస్తుంది. దీనితో ఆమెను రంగీలా సీరియల్ కిల్లర్ ను పట్టుకోవడం కోసం హెల్ప్ అడుగుతాడు. కానీ ఆమె అందుకు ఒప్పుకోదు. అసలు ఆమె సీరియల్ కిల్లర్ ను పట్టుకోడానికి ఎందుకు ఒప్పుకోదు ? ఆమె అసలు ఎలాంటి మిషన్ లేకుండా ఒకరికి భార్యగా ఎందుకు ఉండిపోవాల్సి వస్తుంది ? కామన్ మ్యాన్ పేరుతో హత్యలు చేసే ఆ వ్యక్తి ఎవరు ? అతనిని రంగీలా అండ్ టీమ్ పట్టుకున్నారా లేదా ! చివరికి ఆమె ఈ టీమ్ కు హెల్ప్ చేసిందా ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఇప్పటివరకు ఈ సినిమాను ఎవరు చూడకపోతే వెంటనే చూసేయండి. ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఈ సినిమా చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి..

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişHoliganbetHoliganbet Giriş