iDreamPost
android-app
ios-app

OTTలో మీ పిల్లల కోసం బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ ఇవే.. స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే

  • Published Apr 25, 2024 | 12:51 PM Updated Updated Apr 25, 2024 | 12:51 PM

ప్రస్తుతం సమ్మార్ సీజన్ హాలీడేస్ వచ్చేశాయి. దీంతో పిల్లలందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు. అయితే ఈ సమ్మార్ సీజన్ లో పిల్లలు ఎక్కువగా బయట తిరగడం, అడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఈ ఏడాది బయట ఎండలు అనేవి విపరీతంగా దంచికొడుతుండుతున్నాయి. ఈక్రమంలోనే ఇంట్లోనే మీ పిల్లలతో పాటు మీరు కూాడా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో బెస్ట్ టాప్ యానిమేటెడ్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంతకి ఏఏ మూవీస్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం సమ్మార్ సీజన్ హాలీడేస్ వచ్చేశాయి. దీంతో పిల్లలందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు. అయితే ఈ సమ్మార్ సీజన్ లో పిల్లలు ఎక్కువగా బయట తిరగడం, అడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఈ ఏడాది బయట ఎండలు అనేవి విపరీతంగా దంచికొడుతుండుతున్నాయి. ఈక్రమంలోనే ఇంట్లోనే మీ పిల్లలతో పాటు మీరు కూాడా ఇంట్లోనే ఉండి ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో బెస్ట్ టాప్ యానిమేటెడ్ మూవీస్ అందుబాటులో ఉన్నాయి. మరి ఇంతకి ఏఏ మూవీస్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Apr 25, 2024 | 12:51 PMUpdated Apr 25, 2024 | 12:51 PM
OTTలో మీ పిల్లల కోసం బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ ఇవే.. స్ట్రీమింగ్‌ వివరాలు ఇవే

ప్రస్తుతం సమ్మార్ సీజన్ హాలీడేస్ వచ్చేశాయి. దీంతో పిల్లలందరూ ఇంట్లోనే కాలం గడుపుతారు. అయితే ఈ సమ్మార్ సీజన్ లో పిల్లలు ఎక్కువగా బయట తిరగడం, అడుకోవడం వంటివి చేస్తుంటారు. కానీ, ప్రస్తుతం ఈ ఏడాది బయట ఎండలు అనేవి విపరీతంగా దంచికొడుతున్నాయి. దీని వలన పిల్లలను బయటకు పంపిచాలంటేనే పేరెంట్స్ బయపడుతున్నారు. అలా అని ఇంట్లో ఉ అలా అని ఇంట్లో ఉన్న పిల్లలకు బోరింగ్ ఉంటుంది. అందుకోసమే ఈ సమ్మార్ హాలిడేస్ ఇంట్లో నుంచే పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో కొన్ని యానిమేటెడ్ మూవీస్ అందుబాటులోకి వచ్చేశాయి. ఇక ఈ ఎండలకు పిల్లలకు బయటకు వెళ్లి అడుకుంటారనే చింత ఉండదు.అంతేకాకుండా.. మీ పిల్లలతో పాటు మీరు కూడా చూసి సరదాగా నవ్వుకోవడానికి ఈ యానిమేటేడ్ మూవీస్ కంటే బెస్ట్ ఛాయిస్ మరొకటి ఉండదు. ఎందుకంటే.. ఈ మూవీస్ అనేవి పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ కలిసి చూడవచ్చు. మరి ఇంతకి ఆ టాప్ యానిమేటెడ్ మూవీస్ లిస్ట్ ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఓటీటీ ట్రెండ్ వచ్చిన తర్వాత.. విభన్న కాన్సేప్ట్ లతో విభన్న జోనర్ సినిమాలు అనేవి అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, అన్ని సినిమాలు పిల్లలకు పిల్లలకు నచ్చేవి, మెచ్చినవి ఉండవు. అందుకోసం ఈ సమ్మార్ ను ఇంట్లో ఉండే ఎంజాయ్ చేయడానికి కొత్తగా యానిమేటెడ్ మూవీస్ అనేవి అందబాటులోకి వచ్చాయి. పైగా మంచి కంటెంట్ ఉన్న బెస్ట్ ఛాయిస్ సినిమాలు అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం మరి ఈ యానిమేటేడ్ సినిమాలను ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ఓటీటీల్లో ఫ్లాట్ పామ్ల లో చూసి అనందించవచ్చు. మరి ఇంతకి ఏఏ మూవీస్ ఎక్కడ రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు చూసెద్దాం.

 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

  • ఇన్‌సైడ్ ఔట్
    ఇన్‌సైడ్ ఔట్  2015లో వచ్చిన ఓ ఫ్యామిలీ మూవీ. ఇది పేరుకి యానిమేటెడ్ మూవీయే అయినా ఓ ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులోనూ ఉంటాయి.  పైగా పిల్లలతో కలిసి తప్పకుండా చూడాల్సిన మూవీ ఇది. కనుక ఈ సినిమాను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూసి ఎంజాయ్ చేయవచ్చు.
  • అప్ 
    అప్ కార్ల్ సినిమా అనేది ఫ్రెడ్రిక్సన్ అనే ఓ బెలూన్లు అమ్మే వ్యక్తి ఇల్లు అదే బెలూన్ల సాయంతో ఎగిరి సౌత్ అమెరికాకు వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నదే ఈ అప్ మూవీ స్టోరీ. ఈ క్లాసిక్ యానిమేటెడ్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో అందుబాటులో ఉంది.
  • ది లయన్ కింగ్ 
    ఇక 1994లో డిస్నీ అందించిన క్లాసిక్ యానిమేషన్ మూవీ ది లయన్ కింగ్. కాగా, ఈ సినిమా అనేది 2019లో కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సింబా అనే ఓ సింహం చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కనుక ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది. అలాగే చూసి ఎంజాయ్ చేస్తారు. అయితే తి లయన్ కింగ్ సినిమాను ఇప్పుడు  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో చూడొచ్చు.
  • కొకొ
  • మొవానా
  • సిండ్రెల్లా 

 అమెజాన్ ప్రైమ్

  • ది బాస్ బేబీ

ఇక బెస్ట్ యానిమేటెడ్ మూవీస్ లో ది బాస్ బేబీ కూడా ఒకటి. ఈ మూవీని అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. అలెక్ బాల్డ్‌విన్ అనే బాస్ బేబీ క్యారెక్టర్, అలాగే అతని మేనరిజాలు అందర్ని బాగా నవ్విస్తాయి. పైగా  సినిమా అంతా సరదాగా ఉంటుంది. అయితే సరదాగా నవ్వుకోవాలి అనుకునే వారు ఈ సినిమాను బెస్ట్ అని చెప్పవచ్చు. మరి ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో చూడొవచ్చు.

  • ది సీక్రెట్ లైఫ్ ఆఫ్

నెట్‌ఫ్లిక్స్

  • డెస్పికబుల్ మి

దాదాపు 14 ఏళ్ల కిందట రిలీజైన డెస్పికబుల్ మి మూవీ ఇప్పటికే యానిమేటెడ్ మూవీ లవర్స్ ను అలరిస్తూనే ఉంది. ఇక ఈ మూవీకి సీక్వెల్స్ తర్వాత ఎన్నో రిలీజైనా.. ఈ తొలి పార్ట్ మాత్రం అందరిని బాగా ఆకట్టుకుంది. అయితే డెస్పికబుల్ మి సినిమా అనేది చంద్రుడిని దొంగిలించాలని చూసే గ్రు అనే సైంటిస్టు చుట్టూ తిరిగే కథ .  అయితే ఈ మూవీని  నెట్ ఫ్లిక్స్ లో చూడొచ్చు.

ఇక ఈ సమ్మార్ ను పిల్లల నుంచి పెద్దల వరకు హాయిగా ఇంట్లో నుంచే వినోదాన్ని పొంది ఎంజాయ్ చేయలనుకుంటే మాత్రం.. కచ్చితంగా ఈ మూవీస్ ను మిస్ చేయకుండా చూసేయండి. మరి, సమ్మార్ స్పెషల్ యానిమేటెడ్ మూవీస్ వివిధ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetgrandpashabetmeritbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbaymavi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetJojobetCasibom GirişCasibom