iDreamPost
android-app
ios-app

తమ్ముడి బర్త్ డేపై అనుపమ పోస్ట్! దిగజారి దారుణంగా కామెంట్స్!

  • Published Mar 18, 2024 | 5:51 PM Updated Updated Mar 18, 2024 | 5:51 PM

టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ.. తెలుగు వాళ్లు తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. అయితే ఇటీవల హాట్ అందాల విందు చేస్తున్న అను.. ఇప్పుడో పోస్టు చేసింది.

టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేరళ అమ్మాయి అయినప్పటికీ.. తెలుగు వాళ్లు తమ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. అయితే ఇటీవల హాట్ అందాల విందు చేస్తున్న అను.. ఇప్పుడో పోస్టు చేసింది.

  • Published Mar 18, 2024 | 5:51 PMUpdated Mar 18, 2024 | 5:51 PM
తమ్ముడి బర్త్ డేపై అనుపమ పోస్ట్! దిగజారి దారుణంగా కామెంట్స్!

మలయాళ ఇండస్ట్రీ నుండి టాలీవుడ్ తెరపైకి వచ్చిన మరో ముద్డుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. తన కళ్లతోనే యాక్టింగ్ పలికించగల ఈ బ్యూటీ.. ఇటీవల కాలంలో కాస్తంత గ్లామర్ డోస్ పెంచింది. అప్ కమింగ్ హీరోయిన్ల పోటీని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడాలన్నా, ఛాన్సులు రావాలన్న అందాల ప్రదర్శన తప్పదని జ్ఞాన బోధ కలిగిందేమో.. ఇప్పుడిప్పుడే రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోతుంది. టిల్లు స్క్వేర్‌లో ఏకంగా.. సిద్దు జొన్నలగడ్డతో లిప్ టు లిప్ కిస్ ఇచ్చింది (ట్రైలర్ లో కనిపిస్తుంది). దీంతో ఓ ఫ్యాన్ అయితే గగ్గోలు పెట్టారు అనుకోండి. ఇక టిల్లు స్క్వేర్ మార్చి 29న థియేటర్లలో విడుదల కాబోతుంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలను పెడుతూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ బ్యూటీ.

తాజాాగా అనుపమ ఓ ఫోటో పంచుకోగా.. దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ఆ ఫోటో ఏంటంటే.. ఆమె సోదరుడు అక్షయ్ పరమేశ్వరన్ పుట్టిన రోజు పురస్కరించుకుని అతడికి విషెస్ చెబుతూ వారిద్దరు ఉన్న ఓ ఫోటోలతో పాటు మరికొన్నింటిని ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఇక నెటిజన్లు అక్షయ్‌తో వరుసలు కలపడం మొదలు పెట్టేశారు. హ్యాపీ బర్త్ డే బావ మరిది, హ్యాపీ బర్త్ డే బావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో అనుపమ పరమేశ్వరన్‪ను కూడా ప్రపోజల్ చేసేస్తున్నారు. సాధారణంగా ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్టు చేసినా.. విపరీతంగా వస్తుంటాయి. కీర్తి సురేష్ లాంటి హీరోయిన్లు కూడా ఆమె పిక్స్‌కు కామెంట్స్ పెడుతుంటారు. కానీ ఇప్పుడు నెటిజన్లు వరుసలు కలిపేసుకుంటూ.. దిగజారిన కామెంట్స్ పెడుతున్నారు. అతడిని  బావ, బావమరిది అని పిలుస్తూ.. అనుపమను టార్గెట్ చేస్తున్నారు

Anupama parameshwaran brother birthday

ఇక అనుపమ సినిమాల విషయానికి వస్తే.. కేరళ కుట్టి అయినా.. తెలుగు సినిమాలతోనే ఆమెకు క్రేజ్ వచ్చింది. త్రివిక్రమ్ ఆ ఆ మూవీతో టీటౌన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుందనపు బొమ్మ.. ప్రేమమ్, శతమానం భవతి చిత్రాలతో ఇక్కడ అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు. చాలా పద్దతిగా కట్టుబొట్టుతో అలరించింది అనుపమ. ఉన్నది ఒకటే జిందగీ, కృష్ణార్జున యుద్దం, తేజ్ ఐ లవ్ యూ, హలో గురు ప్రేమ కోసమే, రాక్షసుడు ఒకే అనిపించాయి. కార్తీకేయ 2 ఆమెను పాన్ ఇండియా హీరోయిన్ చేశాయి. 18 పేజెస్ కూడా ఓకే అనిపించుకుంది. ఇటీవల రవితేజ ఈగల్ మూవీతో సందడి చేసింది. అటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా బిజీ బిజీగా మారిపోయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఓ మలయాళ ప్రాజెక్ట్ ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom