కోవిడ్ తీవ్రంగా అటాక్ అయి తగ్గిపోయిన ఏడాది దాకా గుండెకు ముప్పు పొంచి ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కోవిడ్-19 బారిన పడ్డవారిలో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ లాంటి 20 రకాల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరిగిందని ఓ అమెరికన్ స్టడీ తేల్చింది. కోవిడ్ లక్షణాలు స్వల్పంగా కనిపించిన వారిలోనూ ఈ రిస్కు కనిపిస్తుందని స్టడీ చెబుతోంది. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన కొందరు పరిశోధకులు అమెరికన్ వెటరన్ అఫైర్స్ డిపార్ట్ మెంట్ నుంచి తీసుకున్న డేటాని […]
కరోనా మహమ్మారితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అనేక విధాలుగా నష్టపోయారు. ఆ ఇబ్బందుల్ని దాటుకొని తిరిగి యథావిధిగా ప్రజల జనజీవనం కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు “మంకీపాక్స్” ప్రజల్ని హడెలత్తిస్తోంది. తాజాగా మంకీపాక్స్ ను సైతం ప్రపంచ ఆరోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించడంతో కొత్త భయాలు మొదలయ్యాయి. ఇప్పుడు తొలిసారిగా ఒకే వ్యక్తిలో కరోనా, మంకీపాక్స్ రెండు వైరస్ లక్షణాలు కనిపించడం మరింత భయపెడుతోంది. అమెరికాకు చెందిన ఆ వ్యక్తిలో ఈ రెండు వైరస్ లను గుర్తించారు. ముందుగా కరోనా లక్షణాలు కనిపించగా, తరువాత చేసిన […]
నందమూరి బాలకృష్ణకు కరోనా సోకింది. గత రెండు రోజులుగా ఆరోగ్యం బాగోకపోవడంతో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది. తాజాగా అయన తనకి కరోనా పాజిటివ్ అని మీడియాకి సమాచారమిచ్చారు. అలాగే గత రెండు మూడు రోజులుగా తనను కలిసి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తెలుసుకుని కరోనా టెస్ట్ చేయించుకొని, జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరారు. ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, ప్రస్తుతం హోం ఐసోలేషన్ లో […]
కోవిడ్ మహమ్మారి మళ్ళీ విస్తరిస్తోంది. గత కొద్ది రోజులుగా దేశంలోని అనేక ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తున్నారు. ఇందుకు సంకేతంగా కేసులు సైతం పెరుగుతూ ఉండటం ప్రజల్లో భయాందోళనల్ని కలిగస్తోంది. తాజాగా దిల్లీలో ఒక్కసారిగా కేసులు పెరుగుతూ రావడం కలవరపెడుతోంది. కేవలం 10 రోజుల సమయంలో దాదాపు 7 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం నిన్న ఒక్క రోజే 1,375 కొత్త కేసులు వచ్చాయి. ఈ పెరుగుదలతో తప్పనిసరిగా మాస్కులతో పాటు నిబంధననలు సైతం పాటించాలని […]
గత రెండున్నరేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని వదిలిపోవట్లేదు. ఎంతో మంది ఈ కరోనా బారిన పడ్డారు. కరోనా బారిన పడి మరణించిన సంఖ్యా కూడా ఎక్కువగానే ఉంది. దీంతో ప్రజలు ఏ రోజు ఏ కొత్త వైరస్ వస్తుందో అని భయంతో బతుకుతున్నారు. తాజాగా గత కొన్ని రోజుల నుంచి మరో వైరస్ అందర్నీ భయపెడుతుంది. ఆ వైరస్ పేరు మంకీ పాక్స్. ఇప్పటికే ఆఫ్రికా, బ్రిటన్, అమెరికా దేశాల్లో ఈ మంకీ పాక్స్ కేసులు బయటపడుతున్నాయి. కేసుల […]
దేశంలో కరోనా వైరస్ ప్రమాద ఘంటికలు ఇంకా మోగుతూనే ఉన్నాయి. ప్రాణాంతక వైరస్ ముప్పు పూర్తిగా తొలగిపోయిందనుకున్న దశలో మళ్లీ కొత్త కేసులు పుట్టుకొస్తోన్నాయి. కరోనా నూతన వేరియెంట్ ఆర్- వేల్యూ క్రమంగా పెరుగుతోంది. ఐఐటీ-మద్రాస్‌లో ఏకంగా 55 మంది విద్యార్థులకు ఈ వైరస్ బారిన పడ్డారు. దేశ రాజధానిలో రోజువారీ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. ప్రస్తుతానికి దీని సంఖ్య అదుపులోనే ఉన్నప్పటికీ.. ఒక్కసారిగా విరుచుకుని పడే ప్రమాదం లేకపోలేదనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. దేశవ్యాప్తంగా […]
కరోనా థర్ట్ వేవ్ ఆంధ్రప్రదేశ్‌లో చల్లారిపోయింది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీ వ్యాప్తంగా కేవలం 79 కేసులు వెలుగుచూశాయి. 14,516 మందిని పరీక్షించగా.. 79 మందికి మాత్రమే పాజిటివ్‌గా తేలడం గమనార్హం. ఈ గణాంకాలు పాజిటివిటీ రేటు భారీ తగ్గిందని చెబుతున్నాయి. మెజారిటీ జిల్లాలో కొత్త కేసుల సంఖ్య సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 13 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత తూర్పుగోదావరిలో […]
ఏదైనా దేవుడి పేరును కోటిసార్లు స్మరించుకోవడం గానీ, రాయడం గానీ చేస్తుంటారు ఆధ్యాత్మికచింతనాపరులు. కానీ 2020 యేడాది మాత్రం కరోనా అలియాస్ కోవిడ్ 19 అందరిచేతా కరోనా కోటికిపైగా స్మరింపజేసేసింది. కాలుతీసి బైటపెట్టాలన్న ప్రతి సారీ కరోనాయే గుర్తు వచ్చేంత రీతిలో దాదాపు ఎనిమిది నెలలుగా జనజీవనాన్ని ట్వంటీట్వంటీ మ్యాచ్ ఒన్‌సౌడ్‌గా ఆడేసుకుంది. దేశంలో కేరళలో మొదటి సారిగా ఒక్క కేసుతో మొదలై ప్రస్తుతానికి కోటికిపైగా పాజిటివ్ కేసులు దేశంలో నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన […]
దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఈ సారి శీతాకాలంలో చలికి ఢిల్లీ ప్రజలతోపాటు అన్నదాతల ఉద్యమానికి రాజకీయ నాయకులు కూడా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రంగంలో కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాలు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయడకుండా గత 20 రోజులుగా ఢిల్లీ సహరిద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం ఆపేది లేదని భీష్మించుకూర్చున్నారు. […]
కోవిడ్ సెకెండ్‌వేవ్ ఏపీలో కొత్తయేడాది తొలి నెలలోనే ప్రారంభమవ్వబోతోందని నిపుణుల తేల్చి చెప్పేసారు. జనవరి–మార్చి నెలల మధ్య ప్రాంభమయ్యే ఈ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధపడాల్సిందిగా సవివరంగా సూచనలు అందజేసారు. మందులు, బెడ్లు, అత్యవసర చికిత్సా పరికరాలను సిద్ధం చేసుకునేందుకు తగిన ప్రణాళికలను సిద్ధంకావాల్సిందేనని ఖరాఖండీగానే చెబుతున్నారు. అయితే మొదటి వేవ్‌లో కరోనాను ఎదుర్కొనేందుకు టెస్ట్, ట్రేస్, ట్రీట్మెంట్ విధానంలో మూడు ‘టీ’లను ఆధారంగా చేసుకుని ముందు సాగగా ఈ సారి మూడు ‘సీ’లను అనుసరించాలని నిర్ణయించుకున్నారు. కాంటాక్ట్, […]