iDreamPost
android-app
ios-app

చురకత్తుల్లాంటి చూపుతో వారెవ్వా అనిపిస్తున్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published May 10, 2024 | 3:21 PM Updated Updated May 10, 2024 | 3:21 PM

పై ఫోటోలో చురకత్తుల్లాంటి చూపుతో చంపేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు కానీ, ఈమె అందం చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో చురకత్తుల్లాంటి చూపుతో చంపేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు కానీ, ఈమె అందం చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published May 10, 2024 | 3:21 PMUpdated May 10, 2024 | 3:21 PM
చురకత్తుల్లాంటి చూపుతో  వారెవ్వా అనిపిస్తున్న ఈ వయ్యారి ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీలో తారలకు కొదవే ఉండదు.తరుచు ఇక్కడ రకరకాల ఇండస్ట్రీల నుంచి హీరోయిన్లు వస్తుంటారు. ఇక వారిలో ఒక్కొక్కరి అందం ఒక్కోలా ఉంటుంది. కాగా, వీరిని పొగడాలంటే.. ఒకప్పుడు వారు మంచి కవులై ఉండాలి అనే భావన ఉండేది. కానీ, ఇప్పుడు కవులే అవసరం లేదు. వారి అభిమానులు మాత్రమే చాలు. ముఖ్యంగా.. ఈ విషయంలో యూత్ అయితే తమ ఆరాధ్య తారల కోసం గుండెల్లో గుడి కడుతూ.. పేజీలకు పేజీలు కవితలు రాసేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..ఇప్పుడు పై ఫోటోలో చురకత్తుల్లాంటి చూపుతో కుర్రాళ్ల గుండెల్లో బాణాలు వదులుతున్న ఈ బ్యూటీ ఎవరో .. ఈమె ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ బిజీ హీరోయిన్. కాగా, ఈమె అందం వర్ణించడానికి మాటలు సరిపోవు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో చురకత్తుల్లాంటి చూపుతో చంపేస్తున్న ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడు బిజీ హీరోయిన్ గా మారిపోయింది.అయితే ఆమె పేరు పెద్దగా ఎవరికి తెలియక పోవచ్చు కానీ, ఈమె అందం చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు దక్ష నాగర్కర్. ఈ పేరుతో పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. జాంబిరెడ్డి నటి అంటే టక్కున గుర్తుపడతారు. అవును దక్ష నగార్కర్ 2021లో విడుదలైన జాంబీ రెడ్డి నటించింది. కాగా, ఆ సినిమాలో హీరోయిన్ కు ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించింది. అయితే ఆమె మొదటిగా.. 2007లో కన్నడ సినిమా భూగత సినిమాతో సినీ రంగంలోకి అడుగు పెట్టింది. దీని తర్వాత 2015లో ఏకే రావు పీకే రావు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. కానీ, ఈ సినిమాలేవీ దక్షకు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కేవలం జాంబీరెడ్డి సినిమాతోనే ఈ బ్యూటీకి మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు.

ఇక దక్ష హోరాహోరీ, హుషారు సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. అలాగే బంగార్రాజు సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది ఏ సినిమాల్లో కనిపించలేదు. అయితే ఈ మధ్యనే రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో నటించినప్పటికీ ఆ సినిమా సక్సెస్ కాకపోవడంతో.. ఈ చిన్నదానికి పెద్దగా గుర్తింపు రాలేదు. దాంతో ఇప్పుడు ఈ చిన్నది అవకాశలకోసం చాలా విధాలుగా ట్రై చేస్తుంది. ఇక  సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మాడు ఎప్పుడు ఫుల్ యాక్టివిగా ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు తన గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తూ నెట్టింట హీట్ పుట్టిస్తుంది. మరి, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దక్ష ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Daksha Nagarkar (@dakshanagarkar)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet