iDreamPost
android-app
ios-app

Viswaksen: మెకానిక్ రాకీ మూవీ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే?

  • Published Jul 28, 2024 | 1:12 PM Updated Updated Jul 28, 2024 | 1:12 PM

ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. గామి సినిమా తర్వాత టాలీవుడ్ లో విశ్వక్ రేంజ్ నెక్ట్ లెవెల్ కు మారిపోయింది. ఈ క్రమంలో విశ్వక్ నెక్ట్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం .

ఇండస్ట్రీలో వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ హీరోస్ లో విశ్వక్ సేన్ ఒకరు. గామి సినిమా తర్వాత టాలీవుడ్ లో విశ్వక్ రేంజ్ నెక్ట్ లెవెల్ కు మారిపోయింది. ఈ క్రమంలో విశ్వక్ నెక్ట్ మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. మరి ఆ ట్రైలర్ ఎలా ఉందో చూసేద్దాం .

  • Published Jul 28, 2024 | 1:12 PMUpdated Jul 28, 2024 | 1:12 PM
Viswaksen: మెకానిక్ రాకీ మూవీ గ్లింప్స్ రిలీజ్.. ఎలా ఉందంటే?

విశ్వక్ సేన్ కథల ఎంపిక ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటూ ఉంటుంది. అలాగే సినిమాలోని తన క్యారెక్టర్ కు తగినట్లే అతని కష్టం కూడా అలానే ఉంటుంది. ఈ విషయం గామి సినిమాతోనే ప్రూవ్ చేశాడు విశ్వక్. ఇక గామి మూవీ తర్వాత టాలీవుడ్ లో విశ్వక్ రేంజ్ నెక్ట్ లెవెల్ కు మారిపోయింది. అప్పటినుంచి విశ్వక్ నెక్ట్ ఫిల్మ్ పై.. అందరికి భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఇప్పుడు మెకానిక్ రాకీ అంటూ విశ్వక మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

మెకానిక్ రాకీ సినిమాతో.. దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ సినిమాను SRT ఎంటర్టైన్మెంట్స్ పై.. రామ్ తాళ్లూరి నిర్మించనున్నారు. ఇక ఈ సినిమాలో విశ్వక్ సేన్ కు జోడిగా.. మీనాక్షి చౌదరి, శ్రద్దా శ్రీనాద్ హీరోయిన్స్ గా నటించనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఓ ఫస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ ను గమనిస్తే.. ఈసారి విశ్వక్ తన మాస్ యాక్షన్స్ తో ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉన్నాడు. ‘చోటే చోరీ బచ్చో కో పూరోన్ కి మై జవాబ్ దెధూ’ అంటూ ఓ డైలాగ్ , ‘డేంజర్ కే లైసెన్స్ ఈడు’ అంటూ ఇంకో డైలాగ్.. ఈ ట్రైలర్ లో హైలెట్ గా నిలిచాయి. ఇక మీనాక్షి చౌదరి, శ్రద్ద శ్రీనాద్ పాత్రలు కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉన్నట్లు అనిపించాయి.

 

ఇక చూడబోతుంటే మొదటి సినిమాతోనే దర్శకుడు రవి తేజ ముళ్ళపూడి.. మంచి హిట్ అందుకునేలా ఉన్నాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పి తీరాలి. కాగా మెకానిక్ రాకీ సినిమాను దీపావళి కానుకగా.. అక్టోబర్ 31 న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ప్రస్తుతానికైతే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక రిలీజ్ తర్వాత మూవీ ఏ మేరకు అంచనాలను నిలబెట్టుకుంటుందో వేచి చూడాలి. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ పడితే మాత్రం. వరుస హిట్స్ తో దూసుకుపోతున్న హీరోగా విశ్వక్ పేరు ట్రెండ్ సెట్ చేస్తుందని చెప్పి తీరాలి. మరి ఈ మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş