iDreamPost
android-app
ios-app

కిల్లర్ చూపులతో వయ్యారంగా చంపేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 25, 2024 | 12:02 PM Updated Updated Jun 25, 2024 | 4:24 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవడమే కాకుండా.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంతకి ఈ ఫోటోలో వ్యయరంగా నిలబడి కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా..కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవడమే కాకుండా.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇంతకి ఈ ఫోటోలో వ్యయరంగా నిలబడి కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 25, 2024 | 12:02 PMUpdated Jun 25, 2024 | 4:24 PM
కిల్లర్ చూపులతో వయ్యారంగా చంపేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ మధ్య సోషల్ మీడియాలో త్రో బ్యాక్ ట్రెండ్ ఎంత ఎక్కువగా నడుస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక వాటితోపాటు హీరోయిన్స్ లేటెస్ట్ గ్లామర్ లుక్ ఫోటోస్ కూడా అంతే జోరుగా నెట్టింట తెగ వైరలవుతున్నాయి. ఇక ఆ ఫోటోస్ లో అందాల తారల స్టన్నింగ్ లుక్స్ చూస్తుంటే.. నెటిజన్స్, ఫ్యాన్స్ మతులు పోవాల్సిందే. అయితే మొన్నటి వరకు గ్లామరెస్ ఫోటోస్ షేర్ చేసి అందర్నీ మంత్రా ముగ్ధులు చేసిన నెటిజన్స్ ఇప్పుడు ఫేస్ హైడ్ బ్లాక్ అండ్ వైట్ ఫోటోస్ ను షేర్ చేస్తూ అందర్నీ ఫిదా చేస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన ట్రెండ్ గా మారిపోపయింది. కాగా, ఇప్పటికే ఎంతోమంది అందాల భామలు ఇలాంటి ఫేస్ హైడ్ ఫోటోస్ ను సోషల్ మీడియాలో వదులుతుండగా.. వాటిని ఛాలెంజ్ గా తీసుకొని గుర్తుపట్టే క్రమంలో ఫ్యాన్స్ బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగు మరో అందాల ముద్దుగుమ్మ బ్యూటీఫుల్ లుక్స్ తో మన ముందుకు వచ్చేసింది. ఇంతకి ఈ ఫోటోలో వ్యయరంగా నిలబడి కనిపిస్తున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..

ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..కేవలం తెలుగులో ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోవడమే కాకుండా.. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ అమ్మడి అందం, టలెంట్ ఎంత ఉన్న అదృష్ట తోడవ్వకపోవడంతో.. అవకాశాలు కరువైయ్యాయి. దీంతో చేసేదేమి లేక తెలుగులో ఆడపాదపా సినిమాలతోనే సరిపెట్టుకుంటూ.. సైలెంట్ గా అయిపోయింది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం అందాల అరబోతకు ఏమాత్రం వెనకాడటం లేదు. తరుచు సోషల్ మీడియాలో గ్లామరెస్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రలకు కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఆమె మరెవరో కాదు అర్జున్ రెడ్డి బ్యూటీ ‘షాలిని పాండే’.

షాలిని పాండే, విజయ్ దేవరకొండ సరసన ‘అర్జున్ రెడ్డి’ సనిమాలో నటించిన విషయం తెలిసిందే. కాగా, ఈ మూవీని డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం విజయం సృష్టించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది ఈ ముద్దుగుమ్మ. అయితే మొదటి సినిమాతోనే అందం, అభినయంతోపాటు అమాయకమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది షాలిని. ఇక తనదైన నటనటో అభిమానులను ఫిదా చేసింది ఈ బ్యూటీ. కానీ ఈ సినిమా తర్వాత అంతగా ఈ అమ్మడు అవకాశాలు అందుకోలేదు.

కాగా, ఈ సినిమా తర్వత మహానటి సినిమాలో కీలకపాత్ర పోషించింది. అలాగే కళ్యాణ్ రామ్ తో ‘118’ మూవీలో నటించింది. ఆ తర్వాత తెలుగులో నెమ్మదిగా అవకాశాలు తగ్గడంతో.. బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇక ప్రస్తుతం అక్కడ అమీర్ ఖాన్ తనయుడు నటిస్తోన్న మహారాజ్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. తరుచు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే షాలిని తాజాగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫుట్ లో ఫేస్ హైడ్ ఫోటోను షేర్ చేసింది. ఇక ఈ లుక్స్ లో షాలిని చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాలిని ఫేస్ హైడ్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Shalini Pandey (@shalzp)

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio