Swetha
గతవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించింది లేదు. ఇక ఈ వారం తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. ఇక థియేటర్ తో పాటు.. ఇటు ఓటిటి లో కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి.
గతవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించింది లేదు. ఇక ఈ వారం తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. ఇక థియేటర్ తో పాటు.. ఇటు ఓటిటి లో కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి.
Swetha
గతవారం థియేటర్ లో రిలీజ్ అయిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించింది లేదు. ఇక ఈ వారం తెలుగు ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న.. పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు రిలీజ్ కానుంది. ఇక థియేటర్ తో పాటు.. ఇటు ఓటిటి లో కూడా మంచి మంచి సినిమాలు రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలేంటి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయి అనే విషయాలు చూసేద్దాం.
హాట్‌స్టార్:
ద సొసైటీ (హిందీ రియాలిటీ షో) – జూలై 21
రోంత్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – జూలై 22
వాషింగ్టన్ బ్లాక్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
షర్జమీన్ (హిందీ మూవీ) – జూలై 25
అమెజాన్ ప్రైమ్:
జస్టిస్ ఆన్ ట్రయల్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 21
టిన్ సోల్జర్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 23
హ్యాండ్సమ్ గాయ్స్ (కొరియన్ సినిమా) – జూలై 24
నోవాక్సిన్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 25
రంగీన్ (హిందీ సిరీస్) – జూలై 25
సన్ నెక్స్ట్:
షో టైమ్ (తెలుగు మూవీ) – జూలై 25
ఎక్స్ & వై (కన్నడ చిత్రం) – జూలై 25
నెట్‌ఫ్లిక్స్:
ద హంటింగ్ వైవ్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 21
ట్రైన్ రెక్: పీఐ మామ్స్ (ఇంగ్లీష్ మూవీ) – జూలై 22
క్రిటికల్: బిట్విన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
లెటర్స్ ఫ్రమ్ ద పాస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
ఏ నార్మల్ ఉమన్ (ఇండోనేసియన్ సినిమా) – జూలై 24
హిట్ మేకర్స్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 24
మై మెలోడీ & కురోమి (జపనీస్ సిరీస్) – జూలై 24
మండల మర్డర్స్ (హిందీ సిరీస్) – జూలై 25
ట్రిగ్గర్ (కొరియన్ సిరీస్) – జూలై 25
జీ5:
సౌంకన్ సౌంకనీ 2 (పంజాబీ సినిమా) – జూలై 25
లయన్స్ గేట్ ప్లే
జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్(ఇంగ్లీష్ సినిమా) – జూలై 25
ద ప్లాట్ (కొరియన్ మూవీ) – జూలై 25
ద సస్పెక్ట్ (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 25
ఆపిల్ ప్లస్ టీవీ:
అకపుల్కో సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) – జూలై 23
ఎమ్ఎక్స్ ప్లేయర్:
హంటర్ సీజన్ 2 (హిందీ సిరీస్) – జూలై 24
ఇక ఈ సినిమాలు కాకుండా వీకెండ్ లోపు మరిన్ని సినిమాలు ఈ లిస్ట్ లో యాడ్ అయినా ఆశ్చర్యం లేదు. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.