iDreamPost
android-app
ios-app

Samantha, Naga Chaitanya: విడిపోయాక తొలిసారి ఒకే ఈవెంట్ లో మెరిసిన నాగచైతన్య- సమంత!

  • Published Mar 19, 2024 | 7:10 PM Updated Updated Mar 19, 2024 | 7:10 PM

హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. తాజాగా వీరిద్దరు ఓ ఈవెంట్ లో మెరిశారు.

హీరోయిన్లలో సమంతకు ప్రత్యేక స్థానం ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌ యువ హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తరువాత కొన్నేళ్లకే విభేదాలతో విడిపోయారు. తాజాగా వీరిద్దరు ఓ ఈవెంట్ లో మెరిశారు.

  • Published Mar 19, 2024 | 7:10 PMUpdated Mar 19, 2024 | 7:10 PM
Samantha, Naga Chaitanya: విడిపోయాక తొలిసారి ఒకే ఈవెంట్ లో మెరిసిన నాగచైతన్య- సమంత!

నిత్యం ఎన్నో రకాల  సంఘటనలు జరుగుతుంటాయి. అయితే చాలా మంది సినీ ప్రముఖలకు సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. సెలబ్రిటీలు ఏదైనా ఈవెంట్స్ లో పాల్గొనడం వంటి అంశాల గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈక్రమంలోనే సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. కొంతకాలం క్రితం వరకు వార్తల్లో నిలిచిన, సమంత, అక్కినేని నాగ చైతన్య మరోసారి నిలిచారు. ఒకే ఈవెంట్ లో నాగ చైతన్య, సామ్ మెరిశారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

తాజాగా అమెజాన్‌ ప్రైమ్ ఓ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సమంత సందడి చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది తమ ఓటీటీలో విడుదలయ్యే కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సంబంధించిన వివరాలను ఈ ఈవెంట్లో వెల్లడించింది. అమెజాన్ ప్రకటించిన వాటిల్లో సమంత, వరుణ్ ధావన్ జోడిగా నటించిన ‘సిటాడెల్’ సిరీస్ కూడా ఉంది. ఇటీవలే సిటాడెల్ వెబ్ సిరీస్ పేరును కూడా మార్చేశారు. సిటాడెల్: హనీ బన్నీ పేరును మేకర్స్ ఖరారు చేశారు. సిటాడెల్ యూనివర్స్‌లో హనీ బన్నీ ఇండియన్ సిరీస్ అనే క్యాప్షన్‌తో సరికొత్త పోస్టర్ విడుదల చేశారు. అలా ఈ గ్రాండ్ ఈవెండ్ లో సమంత సందడి చేసింది.

Chaitanya- Samantha in the same event

ఇదే సమయంలో ఊహించని ట్విస్ట్ ఒకటి చోటుచేసుకుంది. ఈ ఈవెంట్‌లో అక్కినేని హీరో నాగచైతన్య కూడా హాజరయ్యారు. గతేడాది చైతన్య నటించిన సూపర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సక్సెస్‌ను ఈ ఈవెంట్ వేదికగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ఈవెంట్‌లో దూత వెబ్ సిరీస్‌ టీమ్‌తో కలిసి నాగ చైతన్య ఫోటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫోటోను అమెజాన్ ప్రైమ్ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తెలుగు మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఒరిజినల్ వెబ్ సిరీస్‌గా దూత కు అరుదైన ఘనత లభించింది. నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తరువాత వారిద్దరు ఓకే ఈవెంట్ లో కనిపించిన సందర్భాల్లో అసలు లేవు.

ఈ క్రమంలో చాలా రోజుల తర్వాత నాగచైతన్య, సమంత ఓకే ఈవెంట్‌లో కనిపించారు. గతంలో వరుణ్ తేజ్ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో వీరిద్దరు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కానీ చాలా రోజుల త‍రువాత ఓకే కార్యక్రమంలో ఈ జంట ప్రత్యక్షమైంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అందరూ ఊహించుకున్నట్లు కలిసి మాత్రం వారిద్దరు కనిపించలేదు. ఇద్దరు కూడా వేరు వేరుగా తమ మూవీల ప్రమోషన్స్‌లో భాగంగానే ఈవెంట్‌కు హాజరయ్యారు. విడివిడిగానైనా నాగచైతన్య- సామ్ ఓ ఈవెంట్‌కు హాజరు కావడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. మరి.. ఇలా ఓకే ఈవెంట్ లో చై-సామ్ లు కనిపించిన వీడియోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet