మిరపకాయ్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తోందటే?

మిరపకాయ్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ఇప్పుడు ఏం చేస్తోందటే?

Raviteja Mirapakay Movie: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సుపర్ హిట్ మూవీ మిరపకాయ్ గురించి అందరీకి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడేలా ఉందంటే..

Raviteja Mirapakay Movie: మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సుపర్ హిట్ మూవీ మిరపకాయ్ గురించి అందరీకి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడేలా ఉందంటే..

మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సుపర్ హిట్ మూవీ మిరపకాయ్. ఇక ఈ సినిమా 2011న విడుదలై సూపర్ సక్సేస్ ను అందుకున్న విషయం తెలిసిందే. ఇందులో రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ నటించారు. కాగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందించారు. అయితే ఇప్పటిలో ఈ సినిమా ఎంతటి సక్సేస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలన్ని సూపర్ హిట్ గా నిలాచిన విషయం తెలిసిందే. ఒక రకంగా చెప్పాలంటే..  రవితేజతో చేసిన మిరపకాయ్ సినిమా మంచి  హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో హరీశ్ శంకర్ కు క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ఇప్పుడేలా ఉందంటే..

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన మిరపకాయ్ సినిమా ఇప్పటికి అల్ టైమ్ ఫెవరెట్ మూవీ అనే చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ స్నేహితురాలిగా నటించిన ఈ అమ్మాయి ఎవరో గుర్తుందా..  చూడటానికి అందంగా, డిఫరెంట్ వాయిస్ తో కుర్రకారును ఆకట్టుకన్న ఈ ముద్దుగుమ్మ పేరు ‘స్నిగ్థ’. ఈమె మిరపకాయ్ సినిమాలో కనిపించింది చాలా తక్కువ సేపే కానీ, ఆ కొద్ది నిమిషాలైనా తన వాయిస్ తో అందర్నీ మెస్మెరైజ్ చేసింది. అంతేకాకుండా.. ఈ సినిమాలో తన మాటాలతో ప్రేక్షకుల దృష్టిని తనవైపు తిప్పుకుంది స్నిగ్థ. కానీ,  మిరపకాయ్ సినిమా తర్వాత స్నిగ్థ మళ్లీ ఏ సినిమాలోనూ కనిపించలేదు.

పైగా సోషల్ మీడియాలో కూడా అమ్మడు పెద్దగా యాక్టివ్ గా లేదు. కాకపోతే.. ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్, రవితేజ కాంబినేషన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే మిరపకాయ్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు హరీశ్ శంకర్ భార్య పేరు, ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీ పేరు స్నిగ్థ ఒకటి కావడంతో ప్రస్తుతం ఈ చిన్నదాని పేరు, ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం పై ఇటీవలే హరీశ్ శంకర్ క్లారీటి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. స్నిగ్థకు ఈ సినిమా తర్వాత చాలా సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయంట. కానీ, ఈ బ్యూటీ పెద్దగా నటనపై ఆసక్తి లేకపోవడంతో.. మరీ ఏ సినిమాల్లో నటించలేదట. ఈ క్రమంలోనే.. పెళ్లి చేసుకొని పూర్తిగా నటనకు ఈ దేశానికి గుడ్ బై చెప్పేసింది. అయితే ప్రస్తుతం స్నిగ్థ ఒరెగాన్‌లోని పోర్ట్‌ల్యాండ్‌లో ఉంటుదట, ఇక అక్కడే మంచి జాబ్ చేస్తూ.. తన ప్యామిలీతో వెల్ సెటిల్డ్ అయ్యిందని సమాచారం. మరీ, ప్రస్తుతం నెట్టింట మిరపకాయ్ ఫేమ్ స్నిగ్థ  పేరు వైరల్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments