iDreamPost
android-app
ios-app

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ప్రారంభం

  • Published Aug 13, 2024 | 10:43 AM Updated Updated Aug 13, 2024 | 10:43 AM

Mr Bachchan: దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్స్ లో మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దమనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెబుతూ మూవీ మేకర్స్ .. మిస్టర్ బచ్చన్ మూవీకి ముందుగానే ప్రీమియర్ షోలను ప్రారంభింస్తున్నారు.

Mr Bachchan: దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్స్ లో మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్స్ లో చూద్దమనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెబుతూ మూవీ మేకర్స్ .. మిస్టర్ బచ్చన్ మూవీకి ముందుగానే ప్రీమియర్ షోలను ప్రారంభింస్తున్నారు.

  • Published Aug 13, 2024 | 10:43 AMUpdated Aug 13, 2024 | 10:43 AM
రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ ప్రీమియర్ షోస్ బుకింగ్స్ ప్రారంభం

మాస్ మహారాజా రవితేజ, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. ఈ సినిమాను దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా చిత్రంగా రూపొందించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. అయితే ఇప్పటికే మిస్టర్ బచ్చన్ నుంచి విడుదలైన టీజర్, పోస్టర్, సాంగ్, ట్రైలర్ కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఎపుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దమనని ఇటు మూవీ లవర్స్ తో పాటు రవితేజ ఫ్యాన్స్ కు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైయ్యాయి. మరి ఆ వివరాలేంటో తెలుసుకుందాం.

దర్శకుడు హరీష్ శంకర్, రవితేజ కాంబినేషన్స్ లో మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమా మిస్టర్ బచ్చన్. అయితే ఇప్పటికే ఈ సినిమాపై మూవీ మేకర్స్ భారీ బజ్ ను క్రియేట్ చేశారు. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దమనని ఫ్యాన్స్ తెగ వెయిట్ చూస్తున్నారు.ఈ క్రమంలోనే ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెబుతూ మూవీ మేకర్స్ .. మిస్టర్ బచ్చన్ మూవీకి ముందుగానే ప్రీమియర్ షోలను ప్రారంభింస్తున్నారు. కాగా, ఈ ప్రీమియర్ షోలు ఆగస్టు 14 వ తేదీ సాయంత్రం నుంచి ప్రేక్షకులకు అందుబాటులో ఉండనుంది. అయితే ఈ చిత్రం ప్రీమియర్ షోస్ కి సంబందించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటికే  ప్రారంభం అయ్యాయి. అంతేేకాకుండా.. ఈ చిత్రం ప్రీమియర్ షోలను చాలా ప్రాంతాల్లో ప్రదర్శించేందుకు చిత్ర యూనిట్  సన్నాహాలు చేస్తున్నారు.

Ravi Teja Mr Bachchan Premiere Shows Bookings Start

ఇదిలా ఉంటే.. తాజాగా రవితేజ ఫ్యాన్స్ కు మంచి సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు మిస్టర్ బచ్చన్ సినిమా నుంచి రవితేజ, భాగ్యశ్రీ మధ్య నల్లంచు తెల్లచీర అనే పాటతో ప్రోమోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే విపరీతమైన వ్యూస్, లైక్స్ తో ఆడియోన్స్ ను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అలాగే మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మరీ, రవితేజ మిస్టర్ బచ్చన్ ప్రీమియర్ షో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap