iDreamPost
android-app
ios-app

రామ్ డబుల్ ఇస్మార్ట్ నుంచి ‘క్యా లఫ్డా’ సాంగ్ రిలీజ్! పక్కా పూరీ టచ్!

  • Published Jul 29, 2024 | 1:24 PM Updated Updated Jul 29, 2024 | 1:24 PM

Double Ismart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసి మంచి రీచ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.

Double Ismart: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసి మంచి రీచ్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్ ను తాజాగా మూవీ మేకర్స్ ఈరోజు విడుదల చేశారు.

  • Published Jul 29, 2024 | 1:24 PMUpdated Jul 29, 2024 | 1:24 PM
రామ్ డబుల్ ఇస్మార్ట్ నుంచి ‘క్యా లఫ్డా’ సాంగ్ రిలీజ్! పక్కా పూరీ టచ్!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మరి కొన్ని రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమా ‘డబుల్ ఇస్మార్ట్’. ఇక ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తుండగా.. ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఇందులో కావ్య థాపర్ హీరోయిన్ గానటిస్తుంది. అయితే పూరి, రామ్ కాంబినేషన్ లో ఇది వరకే వచ్చిన డబుల్ ఇస్మార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడు అదే రెట్టింపు జోష్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్మెంట్ చేయడానికి డబుల్ ఇస్మార్ట్ తో సిద్ధంగా ఉన్నారు. పైగా ఇప్పటికే ఈ సినిమా ట్రీజర్, టైటిల్ సాంగ్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు ఈ సినిమా థియేటర్స్ లో చూద్దమా, ఏ అప్ డేట్ సినిమా నుంచి వస్తుందానని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైంది. మరీ, అదేంటో చూద్దాం.

సినీ ప్రియులు థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు పూరీ మాస్ డైరెక్షన్, రామ్ యాక్షన్ చూద్దమా అని తెగ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా.. డబుల్ ఇస్మార్ట్ నుంచి ఎప్పుడెప్పుడు ఏ అప్ డేట్ వస్తుందనని తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ మూవీ నుంచి మార్ ముంతా.. చోడ్ చింతా అనే మాస్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించడంతో.. పాటకు మరీంత ఊపు అందుకుంటుంది. ముఖ్యంగా ఈ పాటలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫేమస్ డైలాగ్ ఏం జేద్దామంటవ్ మరీ వాడటంతో.. ఈ పాట మరీంతా హైలెట్ గా నిలిచింది. ఇకపోతే తాజాగా రామ్ డబుల్ ఇస్మార్ట్ నుంచి మరో కొత్త పాట ఈరోజు  మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక అందులో ‘క్యా లఫ్డా’ అనే లెరిక్స్ తో పాట చాలా అద్భుతంగా కొనసాగుతుంది. ఇక ఈ సాంగ్ లో రామ్ పోతినేని, కావ్య థాఫర్ అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో అలరించారు. మరీ,  ఈ సాంగ్ ఆడియోన్స్ లో ఏ రేంజ్ లో రీచ్ అందుకుంటుందో చూడాల్సింది.

ఇకపోతే డబుల్ ఇస్మార్ట్ మూవీ ఆగస్టు 15వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ థియేటర్స్ లో విడుదల కానుంది. కాగా, ఇప్పటికే ఈ సినిమా థియేరిటికల్,  ఓటీటీ, మ్యూజిక్, శాటిలైట్స్ హక్కులను రూ.55 కోట్లతో భారీగా కొనుగోలు చేసుకొని మార్కెటింగ్ పెంచుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. మూవీ మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే మాత్రం.. కలెక్షన్స్ పరంగా మంచి వసూళ్లు రాబెట్టే అవకాశం ఉంది. మరీ, రామ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి రిలీజైన మరో సాంగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetrupi girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom