iDreamPost
android-app
ios-app

‘లియో’లో రామ్ చరణ్? ఆశలు కాదు.. అసలు విషయం మరువద్దు!

  • Author ajaykrishna Updated - 09:57 AM, Mon - 9 October 23
  • Author ajaykrishna Updated - 09:57 AM, Mon - 9 October 23
‘లియో’లో రామ్ చరణ్? ఆశలు కాదు.. అసలు విషయం మరువద్దు!

ఈ దసరాకు రిలీజ్ అవుతున్న మూవీ.. లియో. దళపతి విజయ్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు చాలా ఉన్నాయి. ఇప్పటికే సినిమా నుండి విడుదలైన టీజర్స్, సాంగ్స్, ట్రైలర్ అన్ని కూడా లియోపై అంచనాలు రెట్టింపు చేశాయి. సినిమాలో విజయ్ లియో దాస్ గా నటించగా.. ఆంటోనీ దాస్ గా సంజయ్ దత్, హరోల్డ్ దాస్ గా అర్జున్ నటించారు. కాగా.. ఆంటోనీ దాస్ టీజర్ వదిలినప్పుడు అందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వాయిస్ వినిపించిందని, రామ్ చరణ్ లియో మూవీలో ఉన్నాడని జోరుగా ప్రచారం జరిగింది. ఆ వాయిస్ ఎవరిదో ఇప్పటిదాకా ఎవరికి తెలియదు.

దర్శకుడు లోకేష్ కూడా ఈ విషయంపై స్పందించలేదు. బట్.. ఆ వాయిస్ రామ్ చరణ్ లా ఉండేసరికి.. విక్రమ్ లో రోలెక్స్ లాగా, ఇందులో చరణ్ క్యామియో ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తూ వచ్చారు. కట్ చేస్తే.. ఇటీవల ట్రైలర్ రిలీజ్ అయ్యింది. అది చూశాక దాదాపు ఫ్యాన్స్ అంచనాలన్నీ ఒక్కసారిగా డ్రాప్ అయిపోయాయి. ఎందుకంటే.. ట్రైలర్ లో LCU కి సంబంధించి స్టఫ్ కనిపించలేదు. కేవలం విజయ్ తన ఫ్యామిలీని కాపాడుకునే ప్రయత్నం చేస్తూ.. ఓ గ్యాంగ్ స్టర్ తో వార్ కి దిగుతాడని, అందులో ఆంటోనీ, హరోల్డ్ ఎవరు? అనేది క్లారిటీ ఇవ్వకుండా ట్రైలర్ సాగింది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

లియో మూవీ ముందునుండి LCU లో భాగం అని అందరు ఫిక్స్ అయిపోయారు. దీంతో అటు లియో, విక్రమ్, రోలెక్స్ లకు మధ్య ఏమైనా స్ట్రాంగ్ వార్ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ.. తీరా ట్రైలర్ చూశాక.. సినిమా హాలీవుడ్ మూవీకి రీమేక్ అని ప్రచారం మొదలైంది. దీంతో సినిమా ఎలాగో LCU లో భాగమో కాదో రిలీజ్ కి తెలుస్తుంది. సో.. రామ్ చరణ్ ఎంట్రీ కూడా ఉందా లేదా? ఆ వాయిస్ ఎవరిది? అనే క్లారిటీ కూడా అప్పుడే రాబోతుంది. కాబట్టి.. అప్పటిదాకా ఓపిక పట్టక తప్పదు. సో.. మెగా ఫ్యాన్స్ ముందే రామ్ చరణ్ ఉన్నాడనే ఆలోచన నుండి బయటికి వచ్చి.. ఎలాంటి అంచనాలు లేకుండా సినిమా చూస్తే ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో! లియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetjojobetJojobetJojobetjojobetJojobetjojobetJojobetsafirbetcasibomcasibomcasibomcasibomcasibomcasibomcasibom girişchild pornbetciobetciobetcioGrandpashabetGrandpashabetHoliganbetHoliganbetjojobetjojobet