iDreamPost
android-app
ios-app

Raja Saab Movie Update: ఫ్యాన్స్ కు రాజా సాబ్ సడెన్ సర్ప్రైజ్.. క్రేజీ అప్ డేట్ తో

  • Published Jul 28, 2024 | 12:05 PM Updated Updated Jul 28, 2024 | 12:05 PM

కల్కి తర్వాత అందరు ప్రభాస్ నెక్ట్ మూవీ అప్ డేట్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరో సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందంటే.. ముందు నుంచే బజ్ మొదలవుతుంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈసారి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

కల్కి తర్వాత అందరు ప్రభాస్ నెక్ట్ మూవీ అప్ డేట్ కోసం ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా స్టార్ హీరో సినిమా నుంచి ఏదైనా అప్ డేట్ వస్తుందంటే.. ముందు నుంచే బజ్ మొదలవుతుంది. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రం ఈసారి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • Published Jul 28, 2024 | 12:05 PMUpdated Jul 28, 2024 | 12:05 PM
Raja Saab Movie Update: ఫ్యాన్స్ కు రాజా సాబ్ సడెన్ సర్ప్రైజ్..  క్రేజీ అప్ డేట్ తో

వరుస సినిమాలాతో ప్రభాస్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా ప్రభంజనం సృష్టించింది. ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఫ్యాన్స్ .. ఫోకస్ అంతా ప్రభాస్ నెక్ట్ మూవీ అప్ డేట్స్ మీదే ఉంది. సాధారణంగా.. రిలీజ్ కు రెడీగా ఉన్న ఏ సినిమా గురించైనా అప్ డేట్ వస్తుందంటే.. ముందు నుంచే దాని గురించి బజ్ నడుస్తూ ఉంటుంది. కానీ ప్రభాస్ నెక్ట్ మూవీ రాజా సాబ్ నుంచి.. మాత్రం ఈ సారి ఫ్యాన్స్ కు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు మేకర్స్. దీనితో ఇలా సడెన్ సర్ప్రైజ్ ఇవ్వడంతో ప్రేక్షకులు ఖుషి అయిపోతున్నారు. మరి ఈ అప్ డేట్ ఏంటి.. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూసేద్దాం.

రాజా సాబ్ మూవీకి మారుతి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అనౌన్స్ చేసినప్పుడు అభిమానులు కాస్త ఆశ్చర్యపోయిన కానీ.. మూవీ నుంచి రీలిజ్ చేసిన పోస్టర్స్ చూసిన తర్వాత.. ఈ సినిమా గురించి పాజిటివ్ హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇన్ని రోజులు యాక్షన్ సిక్వెన్స్ రోల్ లోనే కనిపించిన ప్రభాస్.. చాల రోజుల తర్వాత మళ్ళీ లవర్ బాయ్ లా కనిపించనున్నారు. ఇంతకీ ఈ సడెన్ అప్ డేట్ ఏంటంటే.. రాజా సాబ్ మూవీ నుంచి జూలై 29న సాయంత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. పైగా దానికి ఫ్యాన్ ఇండియా గ్లింప్స్‌ అంటూ సరికొత్త పేరును కూడా పెట్టారు. దీనితో ఈ వెరైటీ సడెన్ అప్ డేట్ ను చూసి ప్రేక్షకులు ఫుల్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.

ఇక ఇప్పుడు ఫ్యాన్స్ మధ్య ఈ మూవీ పోస్టర్ గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. పోస్టర్ లోనే పాన్ ఇండియ అని కాకుండా వెరైటీగా ఫ్యాన్ ఇండియా అని పెట్టడంతో.. ఈ మూవీపై ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. మరి ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేస్తారా లేదా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తారా.. రేపు విడుదల కాబోయే గ్లిమ్ప్స్ ఎలా ఉండబోతుంది. ఇందులో ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుంది. ఇలా రాజా సాబ్ మూవీపై అందరికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. కాగా ఈ సినిమాలు ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఈ సినిమాను భారీ రేంజ్ లో నిర్మిస్తుంది. ఈ మూవీ గురించి మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. మరి క్రేజి అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş