iDreamPost
android-app
ios-app

BNR Gold & Diamonds: వైజాగ్‌కు గోల్డెన్ సర్‌ప్రైజ్..జీరో మేకింగ్ చార్జెస్, GST కూడా ఫ్రీ!

వైజాగ్‌లో BNR Gold & Diamonds కొత్త షోరూమ్ జూలై 24న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. జీరో మేకింగ్ చార్జెస్, GST ఫ్రీ, డైమండ్ క్యారెట్ రూ.46,999 వంటి అదిరిపోయే ఓపెనింగ్ ఆఫర్లతో బంగారం, వజ్రాల ప్రియులకు గోల్డెన్ అవకాశం.

వైజాగ్‌లో BNR Gold & Diamonds కొత్త షోరూమ్ జూలై 24న గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. జీరో మేకింగ్ చార్జెస్, GST ఫ్రీ, డైమండ్ క్యారెట్ రూ.46,999 వంటి అదిరిపోయే ఓపెనింగ్ ఆఫర్లతో బంగారం, వజ్రాల ప్రియులకు గోల్డెన్ అవకాశం.

BNR Gold & Diamonds: వైజాగ్‌కు గోల్డెన్ సర్‌ప్రైజ్..జీరో మేకింగ్ చార్జెస్, GST కూడా ఫ్రీ!


వైజాగ్ ప్రజలకు అద్భుతమైన గోల్డెన్ సర్ప్రైజ్. మీ కలల ఆభరణాలను, సరికొత్త డిజైన్లతో అలంకరించుకోవడానికి.. మీ ముందుకు వచ్చేసింది BNR గోల్డ్ అండ్ డైమండ్స్. సరికొత్త వజ్రాల కాంతులు.. అద్భుతమైన బంగారు ఆభరణాలు..అదే విధంగా ఆకట్టుకునే బ్రైడల్ కలెక్షన్స్ కోసం ఇక ఎదురుచూడాల్సిన పనిలేదు. 2026 జూలై 24న వైజాగ్ లోని శ్రీ సంపత్ వినయాగర్ టెంపుల్ (Sri Sampath Vinayagar Temple) సమీపంలో BNR Gold & Diamonds కొత్త షోరూమ్ గ్రాండ్‌గా ఓపెన్ కాబోతోంది. ఈ ప్రారంభోత్సవ వేడుకలను పురస్కరించుకుని BNR అదిరిపోయే ఆఫర్లను ఇస్తూ ప్రజలకు పెద్ద శుభవార్తను అందజేసింది.

పెళ్లిళ్లు అయినా.. పండగలు అయినా.. స్పెషల్ అకేషన్స్ ఇలా ఏదైనా మీ ప్రతి హ్యాపీ మూమెంట్ ను ఇంకా గ్రాండ్ గా మార్చే అద్భుతమైన గోల్డ్, డైమండ్ తో పాటు Bridal Collections‌తో ఈ స్టోర్ అందుబాటులోకి వస్తోంది. ఓపెనింగ్ ఆఫర్స్ అయితే సింప్లీ వావ్ అనేలా ఉన్నాయి. వాల్యూ అడిషన్ విషయానికి వస్తే కేవలం 3 నుంచి 9 శాతం మాత్రమే ఉండడం విశేషం. ఇక మేకింగ్ చార్జెస్ అయితే పూర్తిగా జీరో. డైమండ్ క్యారెట్ ధర కేవలం 46,999 రూపాయలు మాత్రమే కావడం ఆసక్తిని కలిగిస్తుంది. వీటన్నిటికీ మించి బిల్లు మీద GST కూడా లేకపోవడం కలిసొచ్చే అంశం. ఎందుకంటే GST ని BNRనే పే చేస్తోంది. అందుకే BNR అంటే…”తరుగు తక్కువ… బంగారం ఎక్కువ!”. కాబట్టి వైజాగ్ జూలై 24ని డేట్ గుర్తు పెట్టుకోండి. ఆ రోజు మీ ఫ్యామిలీతో వచ్చి BNR గోల్డ్ అండ్ డైమండ్స్ గ్రాండ్ ఓపెనింగ్ ని అంగరంగ వైభవంగా సెలబ్రేట్ చేసుకోండి.

 

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetJojobetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet