iDreamPost
android-app
ios-app

Hanuman Sequel: జై హ‌నుమాన్‌లో ఆ స్టార్‌ హీరోస్‌? నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

  • Published Jul 07, 2024 | 5:41 PM Updated Updated Jul 07, 2024 | 5:41 PM

యంగ్‌ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ లో  బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచిన హ‌నుమాన్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీపై ప్రొడ్యూసర్‌ చైతన్య రెడ్డి జై హనుమాన్‌ లో ఆ ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తే బాగున్ను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకు ఎవరంటే..

యంగ్‌ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ లో  బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచిన హ‌నుమాన్ మూవీ గురించి అందరికీ తెలిసిందే. అయితే త్వరలోనే ఈ మూవీకి సీక్వెల్‌ కూడా రానుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీపై ప్రొడ్యూసర్‌ చైతన్య రెడ్డి జై హనుమాన్‌ లో ఆ ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తే బాగున్ను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకు ఎవరంటే..

  • Published Jul 07, 2024 | 5:41 PMUpdated Jul 07, 2024 | 5:41 PM
Hanuman Sequel:  జై హ‌నుమాన్‌లో ఆ స్టార్‌ హీరోస్‌? నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

యంగ్‌ హీరో తేజా సజ్జా, దర్శకుడు ప్రశాంత్‌ వర్మ కాంబినేషన్‌ లో  బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ గా నిలిచిన మూవీ ‘హ‌నుమాన్’. ఈ మూవీ ఈ ఏడాది సంక్రాతి కానుకగా విడుదలై రికార్డులు సృష్టించినా విషయం తెలిసిందే.  ఇక ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్ గా, వరలక్ష్మి  శరత్‌  కుమార్‌  కీలక పాత్రలో నటించారు. ఇకపోతే కేవలం రూ.  40 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన హనుమాన్‌ మూవీ సుమారు రూ. 350 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన విషయం తెలిసిందే. పైగా ఈ ఏడాది కల్కి ముందు అత్యధిక వసూలు రాబట్టిన సినిమాగా హనుమాన్‌ మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక త్వరలోనే హనుమాన్‌ కు స్వీకెల్‌ గా జై హనుమాన్‌ రూపొందించబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ‘జై హనుమాన్‌’ మూవీపై ప్రొడ్యూసర్‌ చైతన్య రెడ్డి ఆ ఇద్దరు స్టార్‌ హీరోలు నటిస్తే బాగున్ను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకు ఎవరంటే..

డివోష‌న‌ల్ బ్యాక్‌డ్రాప్‌గా హనుమాన్‌ మూవీని డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ హ‌నుమాన్ సినిమాను తెర‌కెక్కంచాడు. ఇక ఈ సినిమా ప్రేక్షకులకు  అద్భుతంగా ఆకట్టుకుంది.  ఈ క్రమంలోఏ త్వరలోనే దీనికి సీక్వెల్‌గా ‘జై హ‌నుమాన్‌’ను ప్ర‌శాంత్ వ‌ర్మ అనౌన్స్‌చేశాడు. అయితే  జై హ‌నుమాన్ సినిమాను స్టార్ హీరోతో తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు ప్ర‌శాంత్ వ‌ర్మ ప్ర‌క‌టించ‌డంతో ఆ అగ్ర క‌థానాయ‌కుడు ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్‌లో చాలా రోజులుగా ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ హ‌నుమాన్ సీక్వెల్‌పై ప్రొడ్యూస‌ర్ చైత‌న్య‌రెడ్డి ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది. ముఖ‍్యంగా డార్లింగ్ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న ఈమె జై హ‌నుమాన్ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో హ‌నుమంతుడి పాత్ర కోసం చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను అనుకుంటున్న‌ట్లు తెలిపింది.

Stars into Jai hanuman movie

అలాగే నా  ప‌ర్స‌న‌ల్ ప్రిఫ‌రెన్స్ ప్ర‌కారం.. వారిద్దరిలో ఎవరైనా హనుమంతుడి పాత్ర చేస్తే బాగుంటుందని పేర్కొంది. కానీ, హ‌నుమంతుడి పాత్ర ఎవ‌రు చేస్తార‌న్న‌ది ఇంకా ఫైన‌ల్ కాలేదు. ఆ పాత్ర‌కు త‌గ్గ న‌టుడిని హనుమంతుడే డిసైడ్ చేస్తారు. ఆ నిర్ణ‌యాన్ని హనుమంతుల వారికే వదిలేశాం. మేము సినిమా కంటే దేవుడి కథ చెప్పాలని అనుకుంటున్నాం. ఎలా చెప్పించుకుంటారనేది హ‌నుమంతుడి ఇష్టం’ అంటూ చైత‌న్య రెడ్డి చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతుం చైతన్య రెడ్డి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ గా మారాయి. అయితే చైతన్య రెడ్డి చెప్పిన దాని బట్టి ఈ ఇద్దరు తండ్రి కొడుకులు ఈ సినిమాలో నటించిన ఆ‍శ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి, చైతన్య రావు జై హనుమాన్‌ మూవీపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişitemciCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/