iDreamPost
android-app
ios-app

మరోసారి తారక్‌, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య రచ్చ ! ఈసారి దేవర తోపంటూ!

  • Published May 23, 2024 | 3:04 PM Updated Updated May 23, 2024 | 4:09 PM

ఈ ఏడాది స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర, రామ్‌ చరణ్‌ గేమ్ ఛేంజర్ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి మూవీ మేకర్స్‌ సాంగ్స్‌ ను విడుదల చేశారు. ఇక వాటికి మంచి వ్యూస్‌ కూడా వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో మరోసారి ఈ స్టార్‌ హీరోల గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే..​

ఈ ఏడాది స్టార్‌ హీరోలు జూనియర్‌ ఎన్టీఆర్‌ దేవర, రామ్‌ చరణ్‌ గేమ్ ఛేంజర్ సినిమాలు విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు సినిమాల నుంచి మూవీ మేకర్స్‌ సాంగ్స్‌ ను విడుదల చేశారు. ఇక వాటికి మంచి వ్యూస్‌ కూడా వచ్చాయి. అయితే ఇలాంటి సమయంలో మరోసారి ఈ స్టార్‌ హీరోల గురించి నెట్టింట పెద్ద చర్చ జరుగుతుంది. ఎందుకంటే..​

  • Published May 23, 2024 | 3:04 PMUpdated May 23, 2024 | 4:09 PM
మరోసారి తారక్‌, చరణ్‌ ఫ్యాన్స్ మధ్య రచ్చ ! ఈసారి దేవర తోపంటూ!

టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో స్టార్‌ హీరోలు పాన్‌ ఇండియా లెవల్‌ లో ఫ్యాన్స్‌ ను సొంతం చేసుకున్నారు. అయితే ఈ మూవీ తర్వాత ఇప్పటి వరకు ఈ హీరోలు ఇద్దరు సోలోగా సిల్వర్‌ స్క్రీన్ పై ఇంత వరకు కనిపించన లేదు.  అయితే ప్రస్తుతానికి రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ సినిమాతో, అలాగే ఎన్టీఆర్‌ ‘దేవర’, ‘వార్‌ 2’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ ఈ స్టార్‌ హీరోల గురించి నెట్టింట పెద్ద రచ్చ జరుగుతుంది. ఎందుకంటే..

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ఒకవైపు దేవరతో పాటు వార్-2 షూటింగ్స్ లో పాల్గొంటునే మరోవైపు త్వరలో ప్రశాంత్ నీల్ తో చేయాల్సిన మూవీని కూడా స్టార్ట్ చేయనున్నారు. అలాగే చరణ్‌ కూడా శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఆ తర్వాత ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో చేయనున్న RC 16 మూవీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు. ఇలా ఇద్దరు హీరోలు తమ అప్‌ కమింగ్‌ మూవీస్‌ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ రెండు సినిమాలు ఈ ఏడాది 2024లోనే విడుదల కానున్నాయి. అయితే ఇలాంటి సమయంలో మళ్లీ ఈ స్టార్‌ హీరోల గురించి నెట్టింట పెద్ద రచ్చే జరుగుతుంది. ఎందుకంటే..  ఇటీవలే న్టీఆర్ బర్త్ డే సందర్భంగా.. దేవర మేకర్స్ మే19వ తేదీన విడుదల చేసిన ఫియర్ సాంగ్ తెలుగులో మిక్స్ డ్ టాక్ అందుకుంది. కానీ,  నార్త్ లో మాత్రం సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా.. కేవలం మూడు రోజుల్లోనే యూట్యూబ్ లో 16 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Tarak vs Ram

అలాగే రెండు నెలల క్రితం గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కూడా మేకర్స్ రిలీజ్ చేసిన జరగండి సాంగ్ కు హిందీలో రెస్పాన్స్ తక్కువగా ఉంది. ఇప్పటి వరకు 1.7 మిలియన్ల వ్యూసే వచ్చాయి. దీంతో బీటౌన్ లో చరణ్ కన్నా తమ హీరోకే ఎక్కువ క్రేజ్ ఉందని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ విషయం మరోసారి ప్రూవ్ అయిందని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇలా ఎవరి హీరో కోసం వారు కామెంట్స్‌ పెడుతుంటం మరోసారి నెట్టింట రచ్చ మొదలైంది. ఇకపోతే యూట్యూబ్ వ్యూస్ ను కొలమానంగా తీసుకుని జడ్జ్ చేయడం కరెక్ట్ కాదని కొందరంటున్నారు.

అయితే నార్త్ లో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. జైలర్, జవాన్, లియో వంటి చిత్రాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు కనుక  ఫియర్ సాంగ్ కు అన్ని వ్యూస్ రావడానికి ముఖ్య కారణమని చెప్పాలి. మరోవైపు,  జరగండి సాంగ్ లో బాలీవుడ్ బ్యూటీ కియారా ఉన్నా.. తమన్ కు అంత పాపులారిటీ లేదు. కాబట్టి ఆ పాట అందుకే ఎక్కువగా రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు అని అభిప్రాయ పడుతున్నారు. ఈ రకంగా నెట్టింట మరోసారి ఈ స్టార్‌ హీరోస్‌ సినిమాలకు సంబంధించి మరోసారి రచ్చ మొదలయ్యింది. అయితే వ్యూస్ పక్కన పెడితే.. ఈ రెండు సినిమాలు నార్త్ లో ఎలాంటి ఓపెనింగ్స్ సాధిస్తాయో చూడాలి అని చాలామంది ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు. మరి, మరోసారి నెట్టింట తారక్‌, చరణ్‌ సినిమాల గురించి చర్చ జరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişdeneme bonusu veren sitelerMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet