iDreamPost
android-app
ios-app

ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. అందమైన హీరోయిన్‌ను ఇలా చేశారేంటి..!

  • Published Feb 01, 2024 | 5:32 PM Updated Updated Feb 01, 2024 | 5:34 PM

కెరీర్ స్టార్ చేసిన కొత్తలో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు హీరోయిన్స్ ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రనైనా చేసేందుకు వెనకాడరు. ఇదిగో ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ అమ్మాయి కూడా ప్రముఖ నటి. ఇంతకు ఎవరంటే..?

కెరీర్ స్టార్ చేసిన కొత్తలో తమను తాము ప్రూవ్ చేసుకునేందుకు హీరోయిన్స్ ఎలాంటి ఛాలెంజింగ్ పాత్రనైనా చేసేందుకు వెనకాడరు. ఇదిగో ఈ ఫోటోలో మీరు చూస్తున్న ఈ అమ్మాయి కూడా ప్రముఖ నటి. ఇంతకు ఎవరంటే..?

  • Published Feb 01, 2024 | 5:32 PMUpdated Feb 01, 2024 | 5:34 PM
ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. అందమైన హీరోయిన్‌ను ఇలా చేశారేంటి..!

కొంత మంది నటీమణులకు అదృష్టం వెంటనే తలుపు తడుతుంది. మరి కొంత మందికి ఆలస్యంగా గుర్తింపు వస్తుంది. హీరోయిన్స్ అంతా ఒక్క రోజులోనే స్టార్ స్టేటస్ పొందలేదు. హీరోయిన్స్‌గా కెరీర్ స్టార్ చేసే ముందు చాలా మంది నటీమణులు డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో లేదా సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ ఉంటారు. లేదంటే బుల్లితెరపైనో,  స్థానిక ఇండస్ట్రీలో సినిమాలు చేసిన వారే. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఈ కోవకో వస్తుంది. బుల్లితెరపైనే కాదూ రీజనల్ లాంగ్వెజెస్‌లో నటించి మెప్పించింది. ఇప్పుడు టాలీవుడ్ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా మారింది. ఇంతకు ఆ బ్యూటీ ఎవరో గుర్తు పట్టారా..

ఒక్క సినిమా ఆమెను ఓవర్ నైట్ స్టార్ చేసేసింది టాలీవుడ్. జీవితాంతం గుర్తుండిపోయే పాత్రను ఇచ్చింది తెలుగు చిత్ర పరిశ్రమ. ఆ సినిమాలో నటించింది అనడం కన్నా జీవించింది అనొచ్చు. ఇంతకు ఈ డీ గ్లామరైజ్డ్ లుక్స్ లో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కాదూ.. మన సీతా మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్.. అస్సలు గుర్తు పట్టలేకపోతున్నారు కదా. ఆమె కెరీర్ ముందుగా టెలివిజన్ పై ప్రారంభం  అయ్యింది. కుంకుమ భాగ్యతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇది తెలుగులో కూడా డబ్ అయ్యి టీవీల్లో ప్రసారమైంది. సీరియల్స్ చేస్తూనే మరాఠీ భాషల్లో సినిమాలు చేసింది మృణాల్. హెల్లో నందన్ అనే మరాఠీ భాష చిత్రంతో వెండితెరపైకి అడుగుపెట్టింది అమ్మడు. లవ్ సోనియా అనే సినిమాతో హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

Mrunal thakur

ఆ మూవీలో పక్కా పల్లెటూరి అమ్మాయిగా.. డీ గ్లామరైజ్డ్ పాత్రలో మెప్పించింది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పిక్ ఆ చిత్రంలోనిదే. ఈ సినిమాలో భారీ కాస్టింగ్ ఉంది.. మనోజ్ భాజ్ పేయి, రాజ్ కుమార్ రావు, రిచా చద్దా, అనుపమ్ ఖేర్, ఫ్రిదా ఫ్రింటో వంటి నటీనటులున్నారు. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించడం విశేషం. ఇక హిందీలో అనేక సినిమాలు చేసిన ఈ భామ.. హను రాఘపూడి దర్శకత్వంలో వచ్చిన సీతారామంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి.. ఇక్కడ ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఆమెను అచ్చతెలుగు అమ్మాయిగా ఓన్ చేసుకున్నారు ప్రేక్షకులు. ఇటీవల హాయ్ నాన్న అంటూ పలకరించింది అమ్మడు. హిందీ సినిమాలు చేస్తూనే.. తెలుగులో ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఇక విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ చేస్తుంది. త్వరలో ఇది విడుదల కానుంది. ఈ ఫోటో చూడగానే.. మృణాల్ అని గుర్తు పట్టారో లేదో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio