iDreamPost
android-app
ios-app

Vishwambhara: విశ్వంభర కు మోక్షం

  • Published Jul 03, 2026 | 12:54 PM Updated Updated Jul 03, 2026 | 12:54 PM

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. విశ్వంభర విడుదల ఎప్పుడు? ఈ సినిమా చాలా ప్రామిసింగ్ గా ప్రారంభమైంది. ఫాంటసీ సినిమా.

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. విశ్వంభర విడుదల ఎప్పుడు? ఈ సినిమా చాలా ప్రామిసింగ్ గా ప్రారంభమైంది. ఫాంటసీ సినిమా.

Vishwambhara: విశ్వంభర కు మోక్షం

మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్న. విశ్వంభర విడుదల ఎప్పుడు? ఈ సినిమా చాలా ప్రామిసింగ్ గా ప్రారంభమైంది. ఫాంటసీ సినిమా. అనేక లోకాలు. ఒక్కో లోకం ఒక్కో తరహా. ఇవన్నీ కలిసి మళ్లీ చాన్నాళ్లకు ఓ మంచి జానపద చిత్రం చూస్తామన్న ఆశలు రేకెత్తించాయి. కానీ తొలుత గ్లింప్స్ వదిలినపుడు బ్యాక్ ఫైర్ అయింది. అది జస్ట్ సి జి క్వాలిటీ వల్ల. తరువాత గ్యాప్ తీసుకుని టీజర్ వదిలాక మెగా ఫ్యాన్స్ హ్యాపీ ఫీలయ్యారు.

అంత వరకు బాగానే వుంది. కానీ విడుదల ఎప్పుడు అన్నది తెలియకుండా పోయింది. దీనికి కారణం ఓటిటి మార్కెట్ డౌన్ కావడమే. సినిమా బడ్జెట్ చాలా అయింది. థియేటర్ మార్కెట్ సంగతి అలా వుంచితే ఓటిటి లో చాలా ఎక్కువగా రికవరీ కావాల్సి వుంది. కానీ ఓటిటి మార్కెట్ డౌన్ కావడం వల్ల అనుకున్న రేటు పలకలేదు. మరోపక్క సిజి పనులు. అవి మంచి క్వాలిటీతో రాకపోతే సినిమా మీద గట్టి ప్రభావం పడిపోతుంది.

ఇవన్నీ కలిసి విశ్వంభర సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్నది తెలియకుండా అయిపోయింది. ఆగస్ట్ 15 కు విడుదల చేస్తారు అని ఆ మధ్య టాక్ వినిపించింది. కానీ ఇప్పుడు అక్టోబర్ విడుదల అంటూ యూనిట్ నుంచి ప్రకటన వచ్చేసింది. సెప్టెంబర్ అంటే దసరా టైమ్. ఈ సీజన్ కు బాలయ్య-మలినేని సినిమా వస్తుంది అనుకున్నారు కానీ అది డిసెంబర్ కు వెళ్లిందని వార్తలు వినిపిస్తున్నాయి. అందువల్ల ఏ అడ్డంకీ లేనట్లే.

కానీ ప్రభాస్ ఫౌజీ సంగతి తెలియాల్సి వుంది. కానీ ఫౌజీకి చాలా వర్క్ వుందని తెలుస్తోంది. అందువల్ల అటు నుంచి కూడా ఏ అడ్డంకి వుండకపోవచ్చు. పోటీ వుండకపోవచ్చు. కానీ ఎటొచ్చీ జైలర్ 2 విడుదల వుంది. అది వుంటే సమస్య కావచ్చు. అదీ కాక విశ్వంభర టైమ్ కు వర్క్ కు కంప్లీట్ కావాలి. సిజి పనులు ఫుల్ క్వాలిటీతో రావాలి. అంతా బాగుంటుందనే ఆశిద్దాం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobet