iDreamPost
android-app
ios-app

ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్.. పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఒక్కరితోనే అంటే..!

  • Published Jul 30, 2023 | 1:17 PM Updated Updated Jul 30, 2023 | 1:17 PM
  • Published Jul 30, 2023 | 1:17 PMUpdated Jul 30, 2023 | 1:17 PM
ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్.. పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఒక్కరితోనే అంటే..!

ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. తన అందం, అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్, బంగార్రాజు, లైక్ షేర్ ఆండ్ సబ్ స్కైబ్ తో పాటు రావణాసుర సినిమాలో రవితేజ సరసన నటించి మెప్పించింది. ఇక చిత్ర సీమలో అడుగు పెట్టిన కొన్నేళ్లలోనే ఈ అమ్మడు తన సత్తా ఏంటో అందరికీ చూపించింది. కాగా, ఈ అందాల సుందరి ప్రస్తుతం కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ ముందుకు వెళ్తోంది.

ఇక సమయం దొరికినప్పుడల్లా సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఇదే కాకుండా అప్పుడప్పుడు ఫొటో షూట్ చేసి తన అందమైన ఫొటోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చూస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న ఫరియా అబ్దుల్లా పెళ్లి గురించి కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇవే వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ.. పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఒక్కరితోనే ఉండాలి. లైఫ్ లాంగ్ ఒకరితోనే ఉండడమంటే నాకు అస్సలు నచ్చదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

ఈమె వ్యాఖ్యలపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ తీవ్రంగా మండిపడుతున్నారు. జీవితంలో పెళ్లి అయ్యాక ఒకరితో కాకుండా ఎంతమందితో ఉంటారని కొందరు అంటుంటే.., అసలు హీరోయిన్ లు సమాజానికి ఏం మెసేజ్ లు ఇస్తున్నారని మరికొందరు ఫైర్ అవుతున్నారు. ఇక ఏదేమైనా ఫరియా అబ్దుల్లా చేసిన ఈ తాజా కామెంట్స్ మాత్రం నెట్టింట కాస్త వైరల్ గా మారుతున్నాయి. మరీ.. ఫరియా అబ్దుల్లా చేసిన ఈ బోల్డ్ కామెంట్స్ పై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Faria Abdullah (@fariaabdullah)

ఇది కూడా చదవండి: TFCC ఎన్నికలపై తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు!

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom