iDreamPost
android-app
ios-app

మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోస్ వైరల్

  • Published Jul 25, 2024 | 11:10 AM Updated Updated Jul 25, 2024 | 11:10 AM

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరీర్ లో బిజీ అవుతున్న ఈ హీరోయిన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫోటోస్ ను షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి కెరీర్ లో బిజీ అవుతున్న ఈ హీరోయిన్ తాజాగా సోషల్ మీడియా వేదికగా తన బేబీ బంప్ ఫోటోస్ ను షేర్ చేసి ఫ్యాన్స్ అందరికీ షాక్ ఇచ్చింది.

  • Published Jul 25, 2024 | 11:10 AMUpdated Jul 25, 2024 | 11:10 AM
మరోసారి తల్లి కాబోతున్న టాలీవుడ్  హీరోయిన్.. బేబీ బంప్ ఫోటోస్ వైరల్

హీరోయిన్ ‘ప్రణీత సుభాష్’.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ లోని ‘ఏం పిల్లో ఏ పిల్లడో’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇక మొదటి సినిమాతోనే తన నటనతో, ఆకర్షించే అందంతో తెలుగు ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది ఈ బ్యూటీ. ఇక ఆ తర్వాత ‘బావ’ సినిమాలో అలరించి అందరీకి ఇలాంటి మరదలు ఉంటే బాగున్ను అనేలా తన యాక్టింగ్ తో ఫిదా చేసింది . దీంతో వరుస ఆఫర్స్ అందుకున్న ఈ చిన్నది తెలుగుతో పాటు తమిళ్ పాటు కన్నడ, తమిళ్, మలయాళం, హిందీలో కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

అయితే కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ప్రణీత బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును వివాహం చేసుకుంది . ఇక వీరిద్దరికి 2021లో పెళ్లి కాగా, 2022 ఓ పాప పుట్టింది. దీంతో చాలా రోజులు కెరీర్ కు బ్రేక్ పడిన ప్రణీత.. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి మలయాళం, కన్నడలో రెండు సినిమాలు కూడా చేసింది. ఇలా మళ్లీ కెరీర్ బిజీ అవుతున్న వేళ ప్రణీత తన  ఫ్యాన్స్ షాక్ ఇస్తూ తాజాగా సోషల్ మీడియాలో తన బేబి బంప్ ఫోటోస్ ను షేర్ చేసింది.

అంతేకాకుండా.. తాను మరోసారి ప్రెగ్నెంట్ అయ్యానంటూ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా బేబి బంప్ ఫోటో షేర్ చేసి ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చింది. పైగా ఆ ఫోటోకు రౌండ్ 2 ఇక ఈ ప్యాంట్స్ నాకు ఫిట్ అవ్వవు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఈ పోస్టు చూసిన నెటిజన్స్,  ఫ్యాన్స్ ప్రణీతకు పెద్ద ఎత్తునే కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ బ్యూటీ తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో ‘అత్తారింటికి దారేది’, ‘పాండవలు పాండవులు తుమ్మెద’, ‘రభస’, ‘బ్రహ్మోత్సవం’ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ ను మెప్పించింది. అయితే ఎక్కువగా అత్తారింటికి దారేది సినిమా ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టిందనే చెప్పవచ్చు.

ఎందుకంటే.. ఆ సినిమాలో పవన్ కల్యాణ్ తో కలిసి చిందులేసిన ‘అమ్మో బాపుగారి బొమ్మో’  సాంగ్ ఇప్పటికీ ఆల్ టైమ్ అందరికీ ఫెవరెట్ అనే చెప్పవచ్చు. ఇకపోతే ప్రణీత.. బుల్లితెర పై ఈ మధ్య ఢీ డ్యాన్స్ షోలో కొన్నిరోజులు జడ్జీగా వ్యవహారించింది. కానీ, ఆ తర్వాత సడెన్ గా ఆమె ప్లేస్ లో హన్సిక వచ్చింది. అయితే ప్రణీత ఇలా ఉన్నట్టుండి కనిపించకపోవడానికి కారణం ప్రెగ్నెంట్ అని ఇప్పుడు అర్ధమైవుతుంది. కానీ, ఏదీ ఏమైనా మళ్లీ ఇంతకుముందు ఈ బ్యూటీ సినిమాల్లో మరి కనిపించదమో, ఫ్యామిలీతో బిజీ అవ్వడానికి  నటనకు గుడ్ బై చెబుతుందేమో అని ఆమె ఫ్యాన్స్ వాపోతున్నారు.  మరీ, బ్యూటీఫుల్ హీరోయిన్ ప్రణీత మరోసారి తల్లి కాబోతుండటం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Pranita Subhash (@pranitha.insta)

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap