nagidream
Best Budget Room Heaters Under 1000 Rupees: ఎండాకాలంలో ఏసీ ఉన్నట్టే వర్షాకాలం, చలికాలాల్లో కూడా గదిని వెచ్చగా చేసే మెషిన్ ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే గదిని కూల్ చేయాలంటే 30 వేలు పైనే పెట్టాలి గానీ వెచ్చగా చేయడానికి 500 నుంచి 1500 బడ్జెట్ చాలు.
Best Budget Room Heaters Under 1000 Rupees: ఎండాకాలంలో ఏసీ ఉన్నట్టే వర్షాకాలం, చలికాలాల్లో కూడా గదిని వెచ్చగా చేసే మెషిన్ ఉంటే బాగుంటుందని ఎప్పుడైనా అనిపించిందా? అయితే గదిని కూల్ చేయాలంటే 30 వేలు పైనే పెట్టాలి గానీ వెచ్చగా చేయడానికి 500 నుంచి 1500 బడ్జెట్ చాలు.
nagidream
ఎండాకాలంలో మండే ఎండలను తట్టుకోవాలంటే ఏసీ కొనుక్కుంటారు. మరి వర్షాకాలంలో, చలికాలంలో తీవ్రమైన చలిని తట్టుకోవాలంటే దుప్పట్లు, స్వెట్టర్లు ఏం సరిపోతాయి చెప్పండి. అందుకే ఎండాకాలంలో చలి పుట్టించే ఏసీల్లానే వానాకాలం, చలికాలాల్లో వేడిని పుట్టించే మెషిన్ లు ఉన్నాయి. ఏసీలు గదిని కూల్ గా చేస్తే.. ఈ రూమ్ హీటర్ లు గదిని వెచ్చగా ఉంచుతాయి. దీంతో స్వెట్టర్లు వేసుకునే పని ఉండదు. దుప్పట్లు కప్పుకోనవసరం లేదు. దీంతో మీకు సుఖంగా నిద్ర పడుతుంది. ఇవాళ మీకు బడ్జెట్ లో బెస్ట్ రూమ్ హీటర్లని తీసుకురావడం జరిగింది. వీటిలో మీ బడ్జెట్ కి, మీ రిక్వైర్మెంట్స్ కి తగ్గా రూమ్ హీటర్ ని ఎంచుకోవచ్చు.
రూమ్ హీటర్లలో యాక్టివా, ఉషా, బజాజ్, హావెల్స్, క్రామ్టన్, మార్ఫీ రిచర్డ్స్ వంటి పలు కంపెనీలకు చెందిన రూమ్ హీటర్లు ఉన్నాయి. ధర 500 రూపాయల నుంచి 600, 700, 800, 900, 1000, 1500, 4 వేలు, 10 వేల రేంజ్ వరకూ ఉన్నాయి. వీటిలో ఎయిర్ కూలర్ సైజులో ఉన్నవి ఉన్నాయి. బెడ్ లైట్ సైజులో ఉన్నవి ఉన్నాయి. టేబుల్ ఫ్యాన్, కూలర్ లా గదిలో ఒక చోట పెట్టుకునేవి ఉన్నాయి. స్పేస్ వేస్ట్ అవ్వకూడదంటే బెడ్ లైట్ సైజులో ఉన్నవి కూడా ఉన్నాయి.
ఇది ఏడాది వారంటీతో వస్తుంది. 2 వేల వాట్స్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1990 కాగా ఆఫర్ లో 999 రూపాయలకే పొందవచ్చు. కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4bXe5pU)
తక్కువ విద్యుత్ వినియోగంతో 800 వాట్ క్వార్ట్జ్ హీటర్ గా వస్తున్న దీని అసలు ధర రూ. 1990 కాగా ఆఫర్ లో 1299 పడుతుంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3WkiZYu)
1000 వాట్, 2000 వాట్ కెపాసిటీతో పోర్టబుల్ రూమ్ హీటర్ గా వస్తుంది. ఆటో థర్మల్ కటాఫ్ ఫీచర్ తో వస్తున్న ఈ బజాజ్ రూమ్ హీటర్ పై రెండేళ్ల వారంటీ కూడా ఇచ్చారు. దీని అసలు ధర రూ. 2,299 కాగా ఆఫర్ లో రూ. 1399కే పొందవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/3W6yoeG)
హావెల్స్ కంపెనీకి చెందిన సిస్టా రూమ్ హీటర్ 2 వేల వాట్స్ తో వస్తుంది. ఇది ఓవర్ హీటింగ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 3,390 కాగా ఆఫర్ లో రూ. 2,199కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4cMi2z7)
క్రామ్టన్ కంపెనీకి చెందిన ఈ రూమ్ హీటర్ 800 వాట్ సామర్థ్యంతో వస్తుంది. 2 హీట్ సెట్టింగ్స్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1999 కాగా ఆఫర్ లో రూ. 1499కే సొంతం చేసుకోవచ్చు. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4feykCy)
ఇది 400 వాట్స్ తో వస్తుంది. దీన్ని ప్లగ్ లో బెడ్ లైట్ పెట్టుకున్నట్టు పెట్టుకోవచ్చు. బెడ్ రూమ్ లో, బాత్రూంలో, ఆఫీసుల్లో పెట్టుకోవచ్చు. దీని అసలు ధర రూ. 1999 కాగా ఆఫర్లో రూ. 589కే అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/46dJfrS)
220 వోల్ట్స్ సామర్థ్యంతో వస్తున్న ఈ హీటర్ ఓవర్ హీట్ ప్రొటెక్షన్ తో వస్తుంది. 2 సెకన్లలో ఫాస్ట్ హీటింగ్, ఆటో పవరాఫ్, తక్కువ నాయిస్ ఫీచర్స్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 1234 కాగా ఆఫర్లో రూ. 617 రూపాయలకే అందుబాటులో ఉంది. దీన్ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. (amzn.to/4fbsxgQ)