కిలాడీ లేడి.. ఏకంగా 10 మంది మగాళ్లతో..!

ఆమె పేరు సురభి గుప్తా. వయసు 32. లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. చూడటానికి అందంగా కూడా ఉంటుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ మహిళ దారుణానికి పాల్పడింది. ఏం చేసిందంటే?

ఆమె పేరు సురభి గుప్తా. వయసు 32. లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. చూడటానికి అందంగా కూడా ఉంటుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ మహిళ దారుణానికి పాల్పడింది. ఏం చేసిందంటే?

ఈ రోజుల్లో చాలా మంది కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించే మార్గాలను వెతుకుతున్నారు. అందుకోసం ఒక్కోరూ ఒకలా ఆలోచిస్తూ పైసలు కూడబెడుతున్నారు. అచ్చం ఇలాగే అడుగులు వేసింది ఓ అందమైన మహిళ. చాలా మంది మగాళ్లను తన బుట్టలో వేసుకుని ఎవరూ ఊహించని గలీజ్ పనికి తెర లేపింది. ఇంతే కాకుండా ఒకరిని కాదు ఇద్దరిని కాదు.. ఏకంగా 10 మగాళ్లతో బెరసారాలు నడిపి పాడు పనికి శ్రీకారం చుట్టింది. ఇక ఆ యువకులు మోసపోయామని గ్రహించి స్థానిక పోలీసులను ఆశ్రయించారు. వెంటనే పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ఎట్టకేలకు ఆమె చేసిన నేరాన్ని ఒప్పుకుంది. ఇంతకు ఆమె చేసిన ఆ గలీజ్ పని ఏంటి? అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఆమె పేరు సురభి గుప్తా. వయసు 32. లండన్‌లో ఎంబీఏ పూర్తి చేసింది. చూడటానికి అందంగా కూడా ఉంటుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ మహిళ దారుణానికి పాల్పడింది. ఏం చేసిందంటే? ఈ మహిళ ‘బంబుల్’ అనే డేటింగ్ యాప్ ను రూపొందించింది. మగాళ్లనే టార్గెట్ కు చేసుకుని వారిని నమ్మించింది. ఏకంగా 10 యువకులను మాయ మాటలతో మోసం చేసి వారి నుంచి రూ.30 లక్షల వరకు కాజేసింది. చివరికి మోసపోయామని గ్రహించిన బాధితులు చేసేదేంలేక గురుగ్రామ్ పోలీసులను ఆశ్రయించారు. యువకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.

ఆ తర్వాత అనేక కోణాల్లో దర్యాప్తు చేయగా.. నేరం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఇంతే కాకుండా ఆ మహిళ కూడా నేరం చేశానని ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు. ఇదే ఘటనా ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి ఫేక్ యాప్ ల పట్ల యువతి, యువకులు చాలా జాగ్ర్తత్తగా ఉండాలని, తెలియని వ్యక్తులతో కాస్త జాగ్రత్తగా మెలగాలని సూచిస్తున్నారు. మగాళ్లను టార్గెట్ గా చేసుకుని రూ.30 లక్షలు మోసం చేసిన ఈ మహిళ దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments