ఆడపిల్ల పుడితే ఇక లక్ష్మీదేవి పుట్టినట్టే! ఈ స్కీంతో ఏకంగా రూ. 70 లక్షలు!

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండే ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తన్ని సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడిగా పెడుతున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ స్కీమ్‌ లో 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 70 లక్షలు ఉండే అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. అది ఎలా అంటే..

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండే ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తన్ని సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడిగా పెడుతున్నా విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఈ స్కీమ్‌ లో 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిలో రూ. 70 లక్షలు ఉండే అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. అది ఎలా అంటే..

ఏ ఇంట్లో అయిన ఆడపిల్లలు పుడితే వారు పెరిగి పెద్దయ్యే వరకు ఎన్నో బాధ్యతలు మోయవల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆడపిల్లలు ఉ‍న్న ప్రతి ఇంట్లో వారి భవిష్యత్తు కోసం ఎన్నో రకాల ఆలోచనలు, ప్రణాళికలు చేస్తుంటారు. ముఖ్యంగా వారి బంగారు భవిష్యత్తు కోసం గత కొన్నాళ్లుగా చాలామంది సుకన్య సమృద్ధి యోజన పథకంను కడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సుకన్య సమృద్ధి యోజన  పథకంలో 10 ఏళ్ల వయసు గల ఆడపిల్ల కోసం ఖాతా తెరుచుకునే అద్భుతమైన స్కీమ్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రస్తుతం ఇప్పుడు అందరూ ఇంట్లో ఉండే ఆడపిల్లల భవిష్యత్తు కోసం కొంత మొత్తన్ని సుకన్య సమృద్ధి యోజన పథకంలో పెట్టుబడిగా పెడుతున్నారు. అయితే ఈ పథకం విషయానికొస్తే..  ఇందులో ఇతర చిన్న పొదుపు పథకాలతో పోలిస్తే ఈ స్కీమ్ అత్యధికంగా 8.2 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంటే.. సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. అలాగే ఈ పథకంలో మీకు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు కూడా లభిస్తుంది. ఈ క్రమంలోనే మీకు అదనంగా.. సుకన్య యోజన కింద మెచ్యూరిటీపై అందుకున్న మొత్తమంతా పన్ను రహితమే. కనుక తాజాగా ఈ సుకన్య సమృద్ధి యోజన  పథకంలో 10 సంవత్సరాల అమ్మాయిలకు కూడా ఖాతాను తెరవవచ్చు.

అయితే అలా 10 సంవత్సరా వయసు గల అమ‍్మాయిల పేరిట తెరిచిన ఖాతాలో 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టాలి. అప్పుడు వారికి 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత సుకన్య సమృద్ధి యోజన ఖాతా మెచ్యూర్ అవుతుంది. ఇక సుకన్య సమృద్ది యోజన పథకం కింద, అమ్మాయికి 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత.. డిపాజిట్ చేసిన మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇక మిగిలిన భాగాన్ని చదువుకు, ఇతరత్రా ఖర్చులకు పొదుపు చేయవచ్చు. ఇలా చూసుకుంటే.. సుకన్య ఖాతాలో ‍ప్రతి ఏటా 1.5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. 18 ఏళ్లు వచ్చేసరికి మొత్తం రూ. 12 లక్షల పెట్టుబడి అవుతుంది.

ప్రస్తుతం ఇందులో 8.2 శాతం వడ్డీ రేటును పరిగణనలోకి తీసుకుంటే.. 8 సంవత్సరాల తర్వాత ఈ మొత్తం  16.95 లక్షల రూపాయలు కావచ్చు. అప్పుడు ఖాతాలో ఉండే మొత్తంలో 50 శాతం విత్‌డ్రా చేసుకోవచ్చు. ఒకవేళ అలాకాకుండా అమ్మాయికి మొదటి నుంచి 21 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ఈ సుకన్య స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే.. 2045 నాటికి కార్పస్ సుమారు 70 లక్షల రూపాయలకు పెరుగుతుంది. ఈ పధకం ఆడపిల్లల భవిష్యత్తుకు బాగా ఉపయోగపడుతుంది. మరి, ఆడపిల్లల కోసం అందుబాటులోకి వచ్చిన ఈ అద్భుతమైన స్కీమ్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Show comments