Jio: జియో కస్టమర్లకు గుడ్ న్యూస్.. ధరలు పెంచిన 3 రోజులకే అదిరిపోయే ఆఫర్!

గత వారం రోజులుగా పెరిగిన టారీఫ్ రీఛార్జ్ ప్లాన్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు ఆర్థిక భారం పెరగిపోయింది. దీంతో మొబైల్  కస్టమర్లు  ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జియో టెలికాం సంస్థ రీఛార్జ్ ధరలు పెంచి మూడు రోజులకే కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను ప్రకటించింది.

గత వారం రోజులుగా పెరిగిన టారీఫ్ రీఛార్జ్ ప్లాన్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు ఆర్థిక భారం పెరగిపోయింది. దీంతో మొబైల్  కస్టమర్లు  ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జియో టెలికాం సంస్థ రీఛార్జ్ ధరలు పెంచి మూడు రోజులకే కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను ప్రకటించింది.

ఈ మధ్య మొబైల్ ఫోన్ విరియోగదారులకు షాకుల మీద షాకులు తగిలిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో రీఛార్జ్ ధరల పెంపుతో మొబైల్ ఫోన్ యూజర్లకు నెత్తి మీద పిడుగులాంటి వార్త పడినట్లు అయ్యింది. కాగా, ఇప్పటికే అనుకున్న దాని ప్రకారం.. జియో, ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలు పెంచడంతో పాటు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారికిగా ఆయా నెట్ వర్క్ యూజర్లు ధరల పెంపుతో ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్ ధరల కంటే రెట్టింపు ధరలు చేశాయి. దీంతో మొబైల్ యూజర్లు పెరిగిపోయిన భారీ ధరలను చూసి ఆందోళన చెందుతూ.. రీఛార్జ్ చేసుకోలేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుంటున్నారు.ఈ క్రమంలోనే టెలికాం సంస్థ జియో ధరలు పెంచి 3 రోజులు గడవక ముందే.. కస్టమర్లకు మరో బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

గత వారం రోజులుగా పెరిగిన టారీఫ్ రీఛార్జ్ ప్లాన్స్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే. దీంతో మొబైల్ యూజర్లు ఆర్థిక భారం పెరగిపోయింది. అంతేకాకుండా.. 5జీ యూజర్లకు ఇస్తున్న అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ ఆప్షన్ కూడా తొలగించింది.  దీంతో మొబైల్  కస్టమర్లు  ప్రత్యామ్నయ మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా జియో టెలికాం సంస్థ రీఛార్జ్ ధరలు పెంచి మూడు రోజులకే కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ ను ప్రకటించింది. తాజాగా ఇప్పుడు 5జీ జియో యూజర్లకు కంపెనీ కొన్ని కొత్త ప్యాక్స్ తీసుకొచ్చింది.   కాగా, ఇక నుంచి  4G డేటాపై ఫెయిర్ యూసేజ్ పాలసీ (FUP)తో అన్ లిమిటెడ్ 5G డేటాను అందించే ‘ట్రూ 5G అన్‌లిమిటెడ్ ప్లాన్స్’ అనే కొత్త కేటగిరీని ఇప్పుడు ప్రవేశపెట్టారు.  ఇకపోతే ప్రస్తుతం రోజుకు 1GB లేదా 1.5GB ప్లాన్ లేదా ఏదైనా ‘వాల్యూ’ ప్లాన్‌ని ఉపయోగిస్తున్న Jio యూజర్లు అన్ లిమిటెడ్ 5G డేటాను యాక్సెస్ చేయడానికి వారి ప్రస్తుత యాక్టివ్ ప్లాన్‌లపై  ఈ  ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకోవచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

జియో ట్రూ 5G అన్‌లిమిటెడ్ రీఛార్జ్ ప్లాన్స్ వివరాలు :

రూ.51 ప్లాన్‌: ఈ  రీఛార్జ్ ప్లాన్ లో   బేస్ యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 3GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను పొందవచ్చు.

 రూ.101 ప్లాన్‌: ఇక ఈ ప్లాన్ లో బేస్ యాక్టివ్ ప్లాన్ చెల్లుబాటు అయ్యే వరకు చెల్లుబాటులో ఉంటుంది.  అయితే ఈ ప్లాన్‌ లో వినియోగదారులు 6GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను పొందుతారు.

రూ.151 ప్లాన్‌: ఈ ప్లాన్ లో బేస్ యాక్టివ్ ప్లాన్ గడువు ముగిసే వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్‌తో వినియోగదారులు 9GB 4G డేటాతో పాటు అపరిమిత 5G డేటాను ఆస్వాదించవచ్చు.

Show comments