Keerthi
గత మూడేళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగకున్నా, మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా.. నెల రోజుల తర్వాత ఆ అకౌంట్స్ ను మూసివేస్తామని గతంలో ఓ బ్యాంకు హెచ్చరించింది. పైగా ఆ బ్యాంకు అకౌంట్లు మూసివేయడానికి ఇంకా నెల రోజులో సమయం మిగిలి ఉందట. ఇంతకి ఆ బ్యాంకు ఏదో తెలుసా..?
గత మూడేళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగకున్నా, మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా.. నెల రోజుల తర్వాత ఆ అకౌంట్స్ ను మూసివేస్తామని గతంలో ఓ బ్యాంకు హెచ్చరించింది. పైగా ఆ బ్యాంకు అకౌంట్లు మూసివేయడానికి ఇంకా నెల రోజులో సమయం మిగిలి ఉందట. ఇంతకి ఆ బ్యాంకు ఏదో తెలుసా..?
Keerthi
ప్రస్తుత కాలంలో బ్యాంక్ అకౌంట్ లేనివ వారంటూ ఎవరు లేరు. ఎందుకంటే.. ప్రతిఒక్కరి దగ్గర ఒకటికి మించి ఎక్కువ బ్యాంక్ అకౌంట్లే ఉంటున్నాయి. అయితే ఎక్కువగా ఉద్యోగం చేసేవారు వారి సంస్థల్లో వినియోగించే బ్యాంకు అకౌంట్లనే వినియోగించాలి. ఈ క్రమంలోనే చాలామంది ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకైంట్‌లను వినియోగిస్తున్న కస్టమర్లు గత మూడేళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగకున్నా, మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా.. నెల రోజుల తర్వాత ఆ అకౌంట్స్ ను మూసివేస్తామని గతంలో ఓ బ్యాంకు హెచ్చరించింది. పైగా ఆ బ్యాంకు అకౌంట్లు మూసివేయడానికి ఇంకా నెల రోజులో సమయం మిగిలి ఉందట. ఇంతకి ఆ బ్యాంకు ఏదో తెలుసా..?
ప్రస్తుత కాలంలో చాలామంది వివిధ బ్యాంకు అకౌంట్లను వినియోగిస్తున్నారు. అయితే వాటిలో చాలామంది ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్‌బీ) బ్యాంకు అకౌంట్ ను కూడా వినియోగిస్తుంటారు. అయితే ఈ బ్యాంకు అకౌంట్‌ను వినియోగించే కస్టమర్లకు గత మూడేళ్ల నుంచి ఎలాంటి ట్రాన్సక్షన్స్ జరగకున్నా, మినిమమ్ బ్యాలెన్స్ లేకున్నా.. నెల రోజుల తర్వాత ఆ అకౌంట్స్ ను మూసివేస్తామని గతంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు హెచ్చరించిన విషయం తెలిసిందే. అయితే ఆ అకౌంట్స్ ను దుర్వినియోగం కాకుండా.. కాపాడేందుకు ఈ చర్య తీసుకోనున్నట్లు బ్యాంకు తెలిపింది. కాగా, వీటిలో బేసిస్ రిస్క్‌ను లిమిట్ చేయడానికి అటువంటి అకౌంట్స్ మూసివేయాలని బ్యాంక్ నిర్ణయించింది. ఇక బ్యాంకు నిబంధనల ప్రకారం.. మూడు సంవత్సరాలు అంటే ఏప్రిల్ 30 వరకు పరిగణిస్తుంది.
అయితే ఈ బ్యాంకులో డీమ్యాట్ అకౌంట్స్ లింక్ చేయబడిన అకౌంట్స్, యాక్టివ్ స్టేటస్ ఇన్‌స్ట్రక్షన్ లాకర్స్, 25 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న కస్టమర్‌లలో స్టూడెంట్స్ అకౌంట్స్, మైనర్స్ అకౌంట్స్, SSY/PMJJBY/PMSBY/APY, DBT వంటి మొదలైన ఆకౌంట్స్ ఇంకా ఆదాయపు పన్ను శాఖ, ఏదైనా ఇతర చట్టబద్ధమైన అధికారం ద్వారా ఫ్రిజ్ చేసిన అకౌంట్స్ ను మాత్రం మూసివేయబడదు. ఇదిలా ఉంటే.. త్వరలోనే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఎటువంటి ట్రాన్సక్షన్స్ జరగకున్నా, మినిమమ్ బ్యాలెన్స్ లేకుండే ఉండే అకౌంట్లను మరో నెలలో క్లోజ్ చేస్తామని ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.