వంటింట్లో ఉండాల్సిన వస్తువు.. ఇదుంటే ఇల్లాలి శ్రమ, టైం రెండూ ఆదానే!

Best Kitchen Product: వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో ఇదొకటి. ఇది ఉంటే మీ సమయం, శ్రమ అస్సలు వృధా అవ్వవు. పొద్దున్నే ఉరుకులు పరుగుల మీద పని చేసే పని తప్పుతుంది. పైగా శుభ్రంగా ఉండే మహానుభావులకు ఈ ప్రాడెక్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది.

Best Kitchen Product: వంటింట్లో ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో ఇదొకటి. ఇది ఉంటే మీ సమయం, శ్రమ అస్సలు వృధా అవ్వవు. పొద్దున్నే ఉరుకులు పరుగుల మీద పని చేసే పని తప్పుతుంది. పైగా శుభ్రంగా ఉండే మహానుభావులకు ఈ ప్రాడెక్ట్ ఖచ్చితంగా నచ్చుతుంది.

వంటింట్లో ఉంటే ఓ పట్టాన పనులు తెవలవు. అందులోనూ ఉదయం పూట. పిల్లల్ని రెడీ చేయాలి. వారికి లంచ్ ప్రిపేర్ చేయాలి. భర్తకు లంచ్ బాక్స్ పెట్టాలి. టిఫిన్ రెడీ చేయాలి. ఇలా పొద్దున్న 6 నుంచి 9.30 వరకూ కంటిన్యూగా పని ఉంటుంది. లంచ్ ప్రిపేర్ చేయడం గానీ, టిఫిన్ గానీ ఆలస్యం అయితే పిల్లలు స్కూల్ వ్యాన్ మిస్ అయిపోతారు. భర్త కేకలు వేస్తాడు. ఇంకా ఎంతసేపు అని ఇల్లాలి మీద అరుస్తాడు. అందుకే మీ ఉదయం ప్రశాంతంగా సాగాలంటే.. మీ వంటింట్లో ఈ గ్రైండర్ ఖచ్చితంగా ఉండాలి. 

టిఫిన్ అంటే మెనూలో ఎక్కువగా ఇడ్లీ, దోస ఇవే ఉంటాయి. ఇడ్లీ, దోస కోసం రాత్రి గానీ, తెల్లవారుజామున గానీ పిండి రుబ్బుకోవాల్సి ఉంటుంది. రుబ్బు మెత్తగా అయ్యాక గ్రైండర్ లో చేతులు పెట్టి రుబ్బుని బయటకు తీయాలి. అంతకు మించి వేరే ఆప్షన్ లేదు. దీని వల్ల మీ శ్రమ, సమయం రెండూ వృధానే. అదే ఈ స్మార్ట్ ఫింగర్స్ కంఫర్ట్ ప్లస్ టేబుల్ టాప్ మ్యాజిక్ వెట్ గ్రైండర్. ఇది మీ ఇంట్లో ఉంటే.. రుబ్బుని మీరు చేత్తో తీయాల్సిన పని లేదు. దాని కోసం గ్రైండర్ అడుగున ట్యాప్ లాంటిది ఒక డిస్పెన్సర్ ఉంటుంది. దీని ద్వారా గ్రైండర్ లో మెత్తగా నలిగిన రుబ్బు బయటకు వస్తుంది. ఓసీడీ, శుభ్రం ఉన్న వారికి ఈ గ్రైండర్ బెస్ట్ ఆప్షన్. రుబ్బుని చేత్తో తీసేటప్పుడు ఆ చేతులకి, గాజులకి ఉన్న దుమ్ము రుబ్బులోకి వెళ్తుంది. దీని వల్ల అనారోగ్యం కూడా. 

స్మార్ట్ ఫింగర్స్ వెట్ గ్రైండర్ ప్రత్యేకతలు:

ఇది 2 లీటర్ సామర్థ్యంతో వస్తుంది. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులకి ఈ గ్రైండర్ సెట్ అవుతుంది. ఇలా రుబ్బు ట్యాప్ లాంటి దాని ద్వారా బయటకు వచ్చే టేబుల్ టాప్ వెట్ గ్రైండర్ ప్రపంచంలోనే తొలి గ్రైండర్ గా ఉంది. దీన్ని నలుగురు సభ్యులు ఉండే చిన్న కుటుంబం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేశారు. సులువుగా శుభ్రం చేసుకునేలా దీన్ని తయారు చేశారు. ఇది భారతీయ కంపెనీకి చెందిన ఉత్పత్తి. సులువుగా పని చేసుకునేందుకు గ్రైండర్ మధ్యలో స్ప్రింగ్ ఫ్రీ నాబ్ లాకింగ్ సిస్టంని ఇచ్చారు. మూతని పాలీకార్బోనేటెడ్ మెటీరియల్ తో చేశారు. ఇది 150 వాట్ పవర్ ఫుల్ మోటార్ తో, 230 వోల్ట్స్ తో, 50 హెడ్జెస్ తో వస్తుంది. రుబ్బు బాగా నలగడం కోసం ఇందులో రెండు వైపర్ లు ఇచ్చారు. ఇది 12.5 కిలోల బరువు ఉంటుంది. కాబట్టి సులువుగా మోయవచ్చు.

డోర్ స్టెప్ సర్వీస్:

తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఏ ఏరియాలో అయినా సరే డోర్ స్టెప్ సర్వీస్ ని అందిస్తున్నారు. చేతులు పెట్టి తీసుకునే అవసరం లేకుండా ఇందులో బాటర్ డిస్పాచ్ తో వస్తుంది. దీని వల్ల  మీరు గ్రైండర్ ని ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఇది ఐదేళ్ల వారంటీతో వస్తుంది. ఏబీఎన్ ఎస్ బాడీతో, తేలికగా, ఎక్కువ కాలం మన్నేలా.. అందంగా కనిపించేలా దీన్ని తయారు చేశారు. ఇది రెండు మోడల్స్ లో వస్తుంది. మొదటిది 1.25 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర 8,990 కాగా డిస్కౌంట్ లో రూ. 7,400కే లభిస్తుంది. మరొకటి 2 లీటర్ల సామర్థ్యంతో వస్తుంది. దీని అసలు ధర రూ. 9,990 ఉండగా ఆఫర్లో రూ. 8,555కే లభిస్తుంది. 

  • 1.25 లీటర్ల గ్రైండర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • 2 లీటర్ల గ్రైండర్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
Show comments