iDreamPost
android-app
ios-app

బిస్ బాస్ -7లో ట్విస్ట్.. శివాజీ చేతిలోకి రూ.10 లక్షల బ్రీఫ్ కేసు!

  • Published Dec 16, 2023 | 8:52 PM Updated Updated Dec 16, 2023 | 8:52 PM

Actor Sivaji: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ ట్విస్ట్ కనిపిస్తోంది.

Actor Sivaji: తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఆదివారం గ్రాండ్ ఫినాలే జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివాజీ బిగ్ ట్విస్ట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఆ ట్విస్ట్ కనిపిస్తోంది.

  • Published Dec 16, 2023 | 8:52 PMUpdated Dec 16, 2023 | 8:52 PM
బిస్ బాస్ -7లో ట్విస్ట్.. శివాజీ చేతిలోకి రూ.10 లక్షల బ్రీఫ్ కేసు!

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే బుల్లితెర షోల్లో బిగ్ బాస్ రియాల్టీ షో ఒకటి. ఇప్పటిపే ఆరు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో.. ప్రస్తుతం ఏడో సీజన్ నడుస్తోంది. బిగ్ బాస్ ఏడో సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇప్పటికి వరకు ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ సీజన్లో అనేక ట్విస్ట్ లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. పేరుకి తగ్గట్లే.. ఉల్టాపుల్టాగానే సాగుతోంది. ఆదివారం గ్రాండ్ ఫినాల్లే జరగనుంది. సండే జరగబోతున్న గ్రాండ్ ఫినాలే కంటే ముందే ఊహించని షాక్ ఇచ్చాడు బిగ్‌బాస్. శనివారం నాటి ఎపిసోడ్ లోనే హౌస్ మెట్స్ కి బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే  శివాజీ రూ.10 లక్షల సూట్ కేసు పట్టుకోవడం అందరని ఆశ్చర్యానికి గురి చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోలో ఇది కనిపించింది.

శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదలైంది. తాజాగా ప్రోమోలో ఆరుగు ఫైనలిస్టుల ముందు బిగ్ బాస్ ఓ బ్రీఫ్ కేస్ పెట్టాడు.  అంతేకా మీ ముందు ఉన్న బ్రీఫ్ కేస్‌లో రూ.10 లక్షలు ఉన్నాయని, దాన్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారా? అంటూ బిగ్‌బాస్ అడిగాడు. దీంతో హౌస మెట్స్ అందరూ ఆ సూట్ కేస్‌ను చేతిలో పట్టుకొని కాసేపు నిల్చున్నారు. చివరిలో శివాజీ మాత్రం ఆ పెట్టను పట్టుకొని అటు ఇటూ నడిచాడు. దీంతో ఇది చూసి బ్రీఫ్ కేస్ గానీ శివాజీ తీసుకుంటాడేమోనని కొంతమంది ప్రేక్షకులు టెన్షన్ పడ్డారు. శివాజీ ఆ సూట్ కేసు తీసుకున్నాడని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ బ్రీఫ్ కేస్‌ను ఎవరూ తీసుకోవడానికి ఒప్పుకోలేదనే  టాక్ వినిపిస్తోంది.

వాస్తవానికి ఈ సీజన్ తొలి ఎపిసోడ్ లోనే కింగ్ నాగార్జున ఒక ఆఫర్ ఇచ్చారు. ఓ సూట్ కేసు ముందు పెట్టి.. అందులో రూ.5 లక్షలు ఉన్నాయని.. ఎవరికి కావాలన్న తీసువచ్చని ఆఫర్ ఇచ్చారు. కానీ ఎవరూ ఒప్పుకోక పోవడంతో చివరికి రూ.35 లక్షల వరకూ ఆఫర్ చేశారు. కానీ ఏ ఒక్కరు ఇందుకు మొగ్గు చూపలేదు. తాజాగా ఇక ఫినాలేకి ముందు బిగ్‌బాస్ మరోసారి  బ్రీఫ్ కేస్ పెట్టాడు. కానీ ఈసారి మరీ ఘోరంగా రూ.10 లక్షలు మాత్రమే ఆఫర్ చేయడం అందరికి షాకిచ్చింది.

ఇదే సమయంలో ప్రిన్స్ యావర్ తెలివైన నిర్ణయం నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. బిగ్ బాస్ రూ.15 లక్షల సూట్ కేసు ఆఫర్ చేయడంతో యావర్ సూట్ కేసు తీసుకుని నాలుగో స్థానంలో హౌస్ నుంచి బయటకు వచ్చాడని తెలుస్తోంది. రూ.10 లక్షలు సూట్ కేస్ ఆఫర్ చేసినప్పుడు తిరస్కరించిన ప్రియాంక, అర్జున్‌లు ఖాళీ చేతులతో వెళ్లాల్సి వచ్చింది. కానీ రూ.15 లక్షలు సూట్ కేస్ ఆఫర్ చేసేసరికి.. యావర్ టెంప్ట్ అయ్యి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇదే సమయంలో శివాజీ కూడా బ్రీఫ్ కేసు పట్టుకోవడంతో.. అతడు తీసుకున్నారేమో అనే మరో అనుమానం వ్యక్తమం అవుతుంది. అయితే బిగ్ బాస్ తాజా ప్రోమోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetcasibomJojobetcasibomjojobetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibom