పూణే వేదికగా జరిగిన మూడో టి20 మ్యాచ్ లో భారత్ 78 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ను 2-0 తో కైవసం చేసుకుంది.భారత్ నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యఛేదనలో తొలి ఓవర్లోనే బుమ్రా బౌలింగ్ లో ఓపెనర్ గుణ తిలక అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే అవిష్కా ఫెర్నాండో అవుట్ అవ్వగా, నాలుగో ఓవర్లో ఫెర్నాండో రన్నవుట్ గా వెనుదిరిగాడు. 24 పరుగుల వద్ద ఫామ్ లో ఉన్న కుశాల్ పెరీరా కూడా […]
నేడు పూణే వేదికగా భారత్, శ్రీలంకల మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది.కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన భారత జట్టు,శ్రీలంకను ఈ మ్యాచ్లో ఓడించి మూడు మ్యాచ్ల సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని ఆరాటపడుతుంది.భారత ఆటగాళ్లు సమిష్టిగా బ్యాటింగ్,బౌలింగ్ విభాగాలలో రాణిస్తుండటంతో శ్రీలంకకు విజయంపై పెద్దగా ఆశలు లేకపోయినప్పటికీ గౌరవప్రదమైన పోటీ ఇవ్వాలని భావిస్తుంది. అయ్యర్ రాణింపుతో తీరిన నాలుగో స్థానం సమస్య: బ్యాటింగ్ టాప్ ఆర్డర్ లో ఒత్తిడిలో ఉన్న ఓపెనర్ ధావన్ మినహా […]
రేపు పూణే వేదికగా భారత్, శ్రీలంకల మధ్య మూడో టి20 మ్యాచ్ జరగనుంది.కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించిన భారత జట్టు,శ్రీలంకను ఈ మ్యాచ్లో ఓడించి సిరీస్ ను కూడా సొంతం చేసుకోవాలని భావిస్తుంది. బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ లోని ఓపెనర్ ధావన్ మినహా అందరు సూపర్ ఫామ్ లో ఉండడంతో లంకా బౌలర్లు భారత బ్యాట్స్ మెన్ల పరుగుల దాహమును అడ్డుకోవడం అసాధ్యం అనిపిస్తుంది.గత డిసెంబర్లో జరిగిన వెస్టిండీస్ సిరీస్ నుంచి నాలుగో స్థానంలో బ్యాటింగ్ […]
నేడు మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వేదికగా భారత్, శ్రీలంకల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనున్నది. గత ఆదివారం రాత్రి గువాహటిలో తొలి టీ-20 మ్యాచ్ టాస్ వేయడం వరకే పరిమితమై వర్షం వల్ల రద్దు కావడంతో భారత అభిమానులు నిరాశ చెందారు. నూతన సంవత్సరము విజయంతో ప్రారంభించాలని భారత జట్టు కోరుకుంటుంది. తొలి మ్యాచ్ కు ప్రకటించిన తుది జట్టే కొనసాగే అవకాశం ఉండటంతో యువ ఆటగాళ్లు రిజర్వు బెంచ్ కే పరిమితం కానున్నారు. జనవరి […]