దేశ ఆర్ధిక వ్యవస్థ కుదురుకోవాలంటే మీరు టీ తక్కువ తాగాలి. గంటకో కప్పు చొప్పున తాగితే దేశం దివాళాతీయడం ఖాయం. దిగుమతులు పెరుగుతాయి. ఉన్న విదేశీ కరెన్సీ నిల్వలు కరిగిపోతాయి. ప్లీజ్ అంటూ ప్రజలను పాక్ ప్రభుత్వం వేడుకొంటోంది. టీని ఎక్కువగా దిగుమతి చేసుకొనే దేశాల్లో పాక్ ఒకటి. మీరు ఒకటి లేదంటే రెండు కప్పుల టీతో సరిపెట్టుకొంటే, ఆర్ధిక కష్టాల నుంచి కాస్త ఉపశమనం దొరుకుతుందని పాక్ ప్లానింగ్ అండ్ డవలప్మెంట్ మంత్రి అహసాన్ ఇక్బాల్ […]