https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ ఇటీవల విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న విషయం తెలిసిందే. సినిమా టీజర్ ప్రేక్షకుల్లో కథపై క్రేజ్ ను, అంచనాలను పెంచింది. యూట్యూబ్ లో ఇప్పటికే 3 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ క్రేజీ యాక్షన్ ఫిలిమ్ ను జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు దర్శకనిర్మాతలు […]