ఆర్జీవీ “దిశ” రేప్ గురించి సినిమా తీస్తున్నానని ట్విట్టర్ ద్వారా వెల్లడించగానే ఒక వర్గం మీడియా కంగారు పడిపోతోంది. కొందరైతే ఆర్జీవీకి పైత్యం అని రాసేస్తూ ఆ టాపిక్కు మీద సినిమాలెందుకంటూ సూక్తులు వల్లిస్తున్నారు. అలా రాసేవాళ్లు వన్ సైడెడ్ అంటూ సోషల్ మీడియాలో చర్చలు కూడా జరుగుతున్నాయి. హింస, సెక్స్ వంటి అంశాలకి ఆర్జీవి కేరాఫ్ అడ్రస్ అని కొందరి అభిప్రాయం. ఆ అభిప్రాయాన్ని పెంచి పోషించడంలో ఆర్జీవీ పాత్ర లేదనలేం. తనకు తానుగా సెక్సిస్ట్ స్టేట్మెంట్లు […]