విక్రమ్ వేదా తర్వాత బాలీవుడ్ లో చెప్పుకోదగ్గ రిలీజ్ నిన్న వచ్చిన గుడ్ బై ఒక్కటే. అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రష్మిక మందన్న బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ ఇది. అంత పెద్ద దిగ్గజంతో అతి తక్కువ టైంలో అవకాశం దక్కడం పట్ల శ్రీవల్లి పలు సందర్భాల్లో సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే వచ్చింది. ట్రైలర్ చూశాక మన ఆ నలుగురు తరహాలో ఇది మంచి ఎమోషనల్ డ్రామా అన్న ఫీలింగ్ ఆడియన్స్ లో కలిగింది. […]
ఇప్పుడు సౌత్ లో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో పూజా హెగ్డే తర్వాత వినిపించే పేరు రష్మిక మందన్న. పుష్పలో చేసిన శ్రీవల్లి క్యారెక్టర్ తో మాస్ కి మరింత దగ్గరైన ఈ శాండల్ వుడ్ భామకు ఛలోతో మొదలుకుని భీష్మ దాకా వచ్చిన బ్లాక్ బస్టర్లు మంచి మార్కెట్ ఇచ్చాయి. డియర్ కామ్రేడ్, దేవదాస్, ఆడవాళ్ళూ మీకు జోహార్లు నిరాశపరిచినా వాటి ప్రభావం కెరీర్ మీద పడలేదు. ఇదిలా ఉండగా రష్మిక మందన్న బాలీవుడ్ లో […]