ఇరవై రోజుల పాటు కొనసాగనున్న లాక్ డౌన్ పుణ్యమాని జనం టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాపులకు అతుక్కుపోతున్నారు. ఇవేవి లేని పాత జమానా రోజుల్లో కనక ఇలాంటి కరోనా వైరస్ వచ్చి ఉంటే జనం బోర్ కొట్టి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కొట్టేసుకునేవాళ్ళేమో. అలా అని కేవలం ఛానల్స్ చూస్తే టైం పాస్ అయ్యే రోజులు కావివి. అంతా డిజిటల్ మాయమైపోయింది. ఆన్ లైన్ వీడియో స్ట్రీమింగ్ యాప్స్ కు విపరీతమైన ట్రాఫిక్ వచ్చి […]
పింక్ సినిమా రీమేక్ లో ఉన్న జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎట్టకేలకు బయటికి వచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపద్యంలో జనసేన బీ.జే.పి తో కలిసి ఉమ్మడి విజన్ డాక్యుమెంట్ ని విడుదల చేశారు, ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతు గత తెలుగుదేశం ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటే, ప్రస్తుత వై.యస్.ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా దౌర్జన్యాలకు పాల్పడుతు ఏకపక్షంగా వ్యవహరిస్తుందని చెప్పుకోచ్చారు. రాష్ట్ర వ్యప్తంగా వై.సి.పి కార్యకర్తలు […]
ఎన్నడూ లేనిది టాలీవుడ్ లో ఈ ఏడాది రీమేకుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. మన దర్శకులు రిస్క్ ఎందుకులే అనుకుంటున్నారో లేక రచయితలు హీరోలకు తగ్గట్టు కథలు రాయడంలో ఫెయిలవుతున్నారో తెలియదు కానీ మొత్తానికి అందరూ రీమేకుల బాట పట్టడం గమనార్హం. అందులోనూ వీటిని పేరున్న దర్శకులే హ్యాండిల్ చేయడం మరో విశేషం. ముందుగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ తన కంబ్యాక్ కోసం సోషల్ మెసేజ్ ఉన్న పింక్ రీమేక్ ని వకీల్ సాబ్ గా ఎంచుకోవడం […]
ఒకేసారి మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం రేపిన పవన్ కళ్యాణ్ వాటి మేకింగ్ లోనూ వేగం ఉండేలా చూసుకుంటున్నాడు. ప్రస్తుతం పింక్ రీమేక్ వకీల్ సాబ్ షూటింగ్ దాదాపు క్లైమాక్స్ కు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని సన్నివేశాలు, శృతి హాసన్ పాల్గొనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మినహా మొత్తం పూర్తయ్యింది. పంచాయితీ ఎలక్షన్స్ నేపథ్యంలో పవన్ షూట్ కు బ్రేక్ ఇస్తాడనే వార్తల నేపథ్యంలో దిల్ రాజు కొత్త డేట్ ని ప్రకటించే […]
పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న పింక్ రీమేక్ వకీల్ సాబ్ఇవాళ మొదటి ఆడియో సింగల్ తో సందడి మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కీలక పాత్రలో నివేదా థామస్ నటిస్తోంది కాని తను పవన్ కు జోడి కాదు. కథలో ముఖ్యమైన బాధితురాలి పాత్రలో నటిస్తోంది. అయితే ఇందులో చాలా కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో పవన్ భార్యగా నటించే యువతీ ఎపిసోడ్ ఒకటుంది. తమిళ్ లో అజిత్ సరసన విద్యా బాలన్ చేయగా తాజాగా తెలుగులో అదే […]
అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ సినిమా రీ ఎంట్రీ ఖరారు అయింది. సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా అధికారికంగా కొన్ని రోజులముందు విడుదల చేశారు. అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను నటించిన హిందీ చిత్రం పింక్ రీమేక్ ద్వారా పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారని చాలా కాలంగా అందరికి తెలిసిన విషయమే. వకీల్ సాబ్ అన్న టైటిల్ కూడా అందరికీ తెలిసిందే. మహిళల హక్కులు ప్రధానంగా రూపొందించిన సినిమా పింక్. […]
“వకీల్ సాబ్” పై రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి. పవర్ స్టార్ మళ్లీ తెరమీద కనపడుతుండటం కొందరికి సంతోషమైతే, కొందరు మాత్రం ఒక సీరియస్ సబ్జెక్ట్ ని డీల్ చేసే సినిమా పోస్టర్ మీద స్టార్ హీరో అహంభావం తప్ప ఇంకేమీ కనిపించడం లేదని వాపోతున్నారు. అటువంటి అభిప్రాయాల్లో ఇదొకటి. అలేఖ్య బుద్ధరాజు అనే ఎన్నారై సోషల్ మీడియాలో చక్కని విశ్లేషణతో వ్రాసిన ఇంగ్లీషు పోస్టుకి యథాతథ తెలుగు అనువాదం ఇది. ఒక్క ఈ సినిమా గురించే అని […]
రెండేళ్ళ గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తున్న పింక్ రీమేక్ షూటింగ్ మెట్రో స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే టాకీ పార్ట్ కీలక భాగం పూర్తయ్యిందని సమాచారం. త్వరలోనే ఫస్ట్ ఆడియో సింగల్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఈలోగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ప్రొడక్షన్ టీం కంటే యాక్టివ్ గా దీని తాలుకు అప్ డేట్స్ ఇస్తూ సోషల్ మీడియాలో లైవ్ లో ఉంటున్నాడు. పవన్ ఫ్యాన్స్ సైతం తమన్ ను ఈ విషయంగా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లాయర్ సాబ్ (రిజిస్టర్ చేసిన టైటిల్) షూటింగ్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమాలో పారలల్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం ఇందులో హీరోయిన్లు ఫిక్స్ అయ్యారట. ఒకరు జాక్వలిన్ ఫెర్నాండేజ్ కాగా మరొకరు దిశా పటాని. జాక్వలిన్ ఇటీవలే ప్రభాస్ సాహోలో స్పెషల్ సాంగ్ తో మెరిసిన సంగతి తెలిసిందే. దిశా పటానికి ఇది రెండో మెగా సినిమా. […]