ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా పేరు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్ కు ప్రపంచవ్యాప్తంగా ఇంకా ప్రశంసలు దక్కుతూనే ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ లో చూస్తున్న దేశవిదేశీయులు, జాతీయ అంతర్జాతీయ ప్రముఖులు ఓ రేంజ్ లో పొగడ్తలు గుప్పిస్తూ సోషల్ మీడియా పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. రిలీజై ఏడు నెలలు దాటుతున్నా ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా వెళ్లకపోయినా జనరల్ క్యాటగిరీలో ఆస్కార్ కు అన్ని విభాగాల్లో […]